Google Notebook అనే వెబ్ సర్వీస్ లో నోట్స్ టైప్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా బుక్ మార్క్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నోట్ బుక్ మరియు బుక్ మార్క్స్ ని ఎక్స్ పోర్ట్ మరియు షేర్ కూడా చేసుకోవచ్చు. గూగుల్ అకౌంట్ కలిగిన వాళ్ళు ఇతర గూగుల్ సర్వీసెస్ లానే దీనిని కూడా ఉపయోగించవచ్చు.
Google Notebook లానే ఆన్ లైన్ లో నోట్స్ తీసుకోవటానికి ఇతర వెబ్ సర్వీసెస్: https://privnote.com/, http://www.evernote.com/, http://listhings.com/, http://jjot.com/, http://www.ubernote.com/, http://penzu.com/, http://www.notefish.com/, http://www.mynoteit.com/, http://www.memonic.com/ మొదలగునవి.
ధన్యవాదాలు