USB డ్రైవ్ ల ద్వారా వచ్చే వైరస్ లనుండి పీసీ కి రక్షణ కల్పించటానికి Antirun అనే ఫ్రీవేర్ సహాయపడుతుంది. సిస్టం ట్రేలో కూర్చుని ఏవైనా ర్మూవల్ డ్రైవ్ పీసీ కి కనెక్ట్ చేసినప్పుడు ఆటోమాటిక్ గా స్కాన్ వైరస్ ఉంటే కనుక తెలియచేస్తుంది. రిమూవబుల్ డ్రైవ్ లు పీసీ కి కనెక్ట్ చేసినప్పుడు ఆటోరన్ కాకుండా Autorun ఆప్షన్ ని డిసేబుల్ చెయ్యవచ్చు. Antirun నుండే డ్రైవ్ లను సురక్షితంగా తొలగించవచ్చు . ఒకటికంటే ఎక్కువ డ్రైవ్ లు కనెక్ట్ చేసినప్పుడు టాబ్డ్ రూపంలో వాటిని చూపిస్తుంది.
మరింత సమాచారం ఇక్కడ చూడండి.
డౌన్లోడ్: Antirun
ధన్యవాదాలు