Wednesday, August 17, 2011

JellyCam- వెబ్ కామ్ సహాయంతో స్టాప్-మోషన్ చిత్రాలు తియ్యటానికి!!


JellyCam అనే ఎడోబ్ ఎయిర్ ఆధారిత అప్లికేషన్ ని ఉపయోగించి  స్టాప్-మోషన్ చిత్రాలు క్రియేట్ చేసుకోవచ్చు. ఫోటోలు తియ్యటానికి వెబ్ కామ్ సహాయాన్ని తీసుకోవచ్చు లేదంటే కనుక మన హార్డ్ డిస్క్ లోని ఇమేజెస్ ని అప్‍లోడ్ చేసి కూడా వీడియోలు తయారుచేసుకోవచ్చు.   పీసీ లో Adobe Air ఉంటే సరి లేకుంటే ముందుగా దీనిని ఇనస్టలేషన్ చేసుకోవాలి తర్వాత  JellyCam సైట్ కి వెళ్ళి  Install now పై క్లిక్ చేసి దీనిని ఇనస్టలేషన్ చేసుకోవచ్చు.

JellyCam ఉపయోగించే విధానాన్ని ఈ క్రింది వీడియో లో చూడండి:



ధన్యవాదాలు