ఆన్ లైన్ లో మన ముఖ్యమైన డాటాని బ్యాక్ అప్ తీసుకోవటం ద్వారా వాటిని మనం ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చెయ్యవచ్చు. అంతేకాకుండా మన హార్డ్ డ్రైవ్ క్రాష్ అయినప్పుడు కూడా ఈ డాటా ని తిరిగిపొందవచ్చు.ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ ని అందిస్తున్న ఇతర సైట్ల గురించి ఇంతకుముందు పోస్టులలో చూశాం, వాటి వివరాలు http://rachanathecreation.blogspot.com/2010/07/10-gb.html, http://rachanathecreation.blogspot.com/2011/02/avg-livekive-avg.html, http://rachanathecreation.blogspot.com/2011/06/amazon-cloud-drive-5-gb.html, మొదలగునవి. అయితే వాటిలానే Cloud Experience కూడా 10 GB వరకు ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ ని అందిస్తుంది.
అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత CX ఆఫ్ లైన్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవటం ద్వారా ఆన్ లైన్ ఫోల్డర్లతో మన పీసీ లోని డాటా తో సింక్రోనైజ్ చేసుకోవచ్చు.
Cloud Experience (CX) సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి:
వెబ్ సైట్: Cloud Experience
ధన్యవాదాలు