Monday, September 26, 2011

KAR Energy Software - పీసీ యొక్క కరెంట్ వినియోగాన్ని తగ్గించటానికి!!!

KAR Energy Software అనే ఫ్రీవేర్ మన పీసీ పవర్ వినియోగాన్ని తగ్గించటం లో సహాయపడుతుంది. విండోస్ స్టార్ట్ అప్ లో ఈ ప్రోగ్రామ్ స్టార్ అయ్యి   పీసీ పవర్ వినియోగాన్ని ఆఫ్టిమైజ్ చేస్తుంది. అదెలాగో ఇక్కడ చూద్దాం:




  



 KAR Energy Software in 10 points:

 48% consumption reduction.
 Free update for life, free support and no subscription.
 No Internet connection need.
 Accelerates the performance of your computer.
 Customize actual consumption of RAM and processor speed.
 Reduces the startup time of your PC.
 Lowers the temperature of your processor.
 Extends life of equipment.
 Increases battery life.
 Switch on the PC thanks to "Wake ON Timer".

డౌన్లోడ్: KAR Energy Software

ధన్యవాదాలు
 

Friday, September 23, 2011

BufferZone Pro - ఇంటర్నెట్ నుండి వచ్చే త్రెట్స్ నుండి పీసీ ని కాపాడటానికి!!!

ఇంటర్నెట్ నుండి వచ్చే త్రెట్స్ నుండి  మన పీసీ లో ఇనస్టలేషన్ చెయ్యబడిన యాంటీవైరస్ లు ఒక్కొకసారి  కాపాడలేకపోవచ్చు, అలాంటప్పుడు BufferZone Pro అనే ఫ్రీవేర్   ఉపయోగపడుతుంది. BufferZone Pro సిస్టం ట్రే లో కూర్చొని త్రెట్ వర్చులైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఇంటర్నెట్ నుండి పీసీ లోకి ప్రవేశించే malicious ప్రోగ్రాముల నుండి పీసీని కాపాడుతుంది.


BufferZone Pro contains your Internet activities inside an isolated environment called the "Virtual Zone." The Virtual Zone is displayed as a red border around your screen. All potentially threatening programs and files remain isolated from your personal files and your PC's operating system. Your personal and private information stay in a separated trusted environment. All virtualized and trusted programs and files are easily viewable in the same interface.
In the Virtual Zone, you can browse the Web , e-bank, share, chat , download and open any file or application without threatening your PC and personal files. BufferZone Pro download gives you complete protection against Internet threats.

Features;
  • Safely download anything in an isolated (virtualized) zone
  • Safely open e-mail attachments in an isolated (virtualized)
  • e-Bank and e-Shop in a trusted environment (Privacy Zone)
  • Safely browse in an isolated (virtualized) zone
  • Safely chat with IM in an isolated (virtualized) zone
  • Schedule periodic “flushes” of the Virtual zone
  • Safely share with P2P applications in an isolated (virtualized)
  • Safely use USB devices in an isolated (virtualized) zone
  • Lock your personal files (in confidential folders) inside a trusted zone
  • Important software upgrades pass automatically into the trusted zone
  • Take a “snapshot” of the Virtual Zone for one- step restore
Download: BufferZone Pro

ధన్యవాదాలు

Wednesday, September 21, 2011

Surplus - Google + కోసం గూగుల్ క్రోమ్ ఎక్స్‍టెన్షన్!!!

Surplus అనే గూగుల్ క్రోమ్ ఎక్స్ టెన్షన్ ని ఉపయోగించి గూగుల్ యొక్క క్రొత్త సోషల్ నెట్ వర్క్ గూగుల్ + నోటిఫికేషన్లను సులభంగా యాక్సెస్ చెయ్యవచ్చు అంతేకాకుండా గూగుల్ + డొమైన్ కి వెళ్ళకుండానే  క్రొత్త పోస్టులను క్రియేట్ కూడా చెయ్యవచ్చు.  

Surplus ని ఇనస్టలేషన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ టెన్షన్ బటన్ ని మనం పైన చూడవచ్చు. ఒకసారి గూగుల్ + అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఈ బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ నుండే నోటిఫికేషన్స్ రీడ్ చెయ్యవచ్చు, కామెంట్ పెట్టవచ్చు అంతే కాకుండా క్రొత్త పోస్టులను కూడా షేర్ చేసుకోవచ్చు. 


డౌన్లోడ్: Surplus

ధన్యవాదాలు

Tuesday, September 20, 2011

Free USB Disk Security 2012 - USB డ్రైవ్ ల ద్వారా వ్యాపించే వైరస్ లను అరికట్టటానికి!!

USB డ్రైవ్ ల ద్వారా ప్రవేశించే ఏదైనా malicious ప్రోగ్రాముల నుండి పీసీ ని కాపాడటానికి Free USB Disk Security 2012 అనే ఫ్రీవేర్ ఉపయోగపడుతుంది. సిస్టం ట్రేలో కూర్చొని త్రెట్స్ ని నోటిఫై చేస్తుంది. వైరస్ ప్రొటెక్షన్ తో పాటు వివిధ సిస్టం టూల్స్ కూడా ఉన్నాయి.



The Free USB Disk Security application will provide protection against any malicious programs trying to attack via USB drive. Compare Free USB Disk Security against other antivirus solutions, you will find out its highlights: Free USB Disk Security provides 100% protection against any threats via USB drive.
 
Free USB Disk Security is the best antivirus software to permanently protect offline computer without the need for signature updates, but other antivirus software should update signature database regularly, and they cannot effectively protect offline computer.
 
డౌన్లోడ్: Free USB Disk Security 2012
 
****
టెక్నాలజీ, ఫన్ ఇంకా... కోసం ఫేస్ బుక్ లో నాతో జాయిన్ అవటానికి http://www.facebook.com/srinitodeti   పై క్లిక్ చెయ్యండి.

*****
ధన్యవాదాలు

Monday, September 19, 2011

యూట్యూబ్ లో మీ వీడియోలను ఎడిట్ చేసుకోండి!!!

యూట్యూబ్ కి అప్ లోడ్ చేసిన వీడియోలను ఇప్పుడు ఎడిట్ చెయ్యటానికి అవసరమయ్యే బేసిక్ ఎడిటింగ్ టూల్స్ జత చేసింది. వీడియోని ఓపెన్ చేస్తే వీడియో పైన 'Edit Video Now '  బటన్ కనబడుతుంది.


'Edit Video Now' బటన్ పై క్లిక్ చేస్తే వీడియో ఎడిటింగ్ మోడ్ వస్తుంది, అక్కడ ఒరిజినల్ మరియు ఎడిట్ చేసిన వీడియోల ప్రివ్యూలను చూడవచ్చు.  మార్పులు చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలి.

మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి:



ధన్యవాదాలు

Friday, September 16, 2011

Dictation Pro - స్పీచ్-టు-టెక్స్ట్ కన్వర్షన్ టూల్!!!

Dictation Pro  అనే ఉచిత  స్పీచ్ రికగ్నైజేషన్ సాప్ట్ వేర్ ని ఉపయోగించి మైక్రోఫోన్ లో మనం మాట్లాడిన మాటలను టెక్స్ట్ గా మార్చవచ్చు. దీనికోసం ఒక మంచి క్వాలిటీ మైక్రోఫోన్ అవసరమవుతుంది. 

Features at a Glance:

Speech to Text
  • Say words and watch them appear on your screen
  • Create documents, reports, and messages just by speaking



Improve Recognition Accuracy
  • Use correction commands to fix incorrectly recognized words
  • Multiple users can work on one computer by creating individual voice profiles
  • Use voice training to adapt to your speaking style
  • Create custom voice commands to insert frequently used text


Word Processing Features
  • Revise your text with powerful word processing features such as cut, copy, paste, delete, change font, style, etc.
  • Save your documents in DOC, DOCX, RTF, PDF, and TXT format


డౌన్లోడ్: Dictation Pro

ధన్యవాదాలు

Thursday, September 15, 2011

Windows 8 Developer Build ని డౌన్లోడ్ చేసుకోండి!!!



విండోస్ 8 లో ఏముందో తెలుసుకోవాలనుకునే వారు అఫీషియల్ గా రిలీజ్ చెయ్యబడిన విండోస్ 8 డెవలపర్ బిల్డ్ ని  డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోవచ్చు.  ఒకటి మాత్రం తెలుసుకోవాలి ఇది స్టేబుల్ ఎడిషన్ కాదు దీనిలో యూజర్ ఇంటర్ఫేజ్ కి సంబంధించిన ఎన్ హాన్స్మెంట్స్ మరియు ఇతర విండోస్ ఫీచర్లు జతచెయ్యబడ లేదు. కాకపోతే విండోస్ 8 ఎలా ఉంటుందనే అవగాహన వస్తుంది.  థర్డ్ పార్టీ అప్లికేషన్ డెవలపర్లు కంపాటిబిలిటీ సమస్యలు తలెత్తకుండా తమ అప్లికేషన్లను డెవలప్ మరియు టెస్ట్ చేసుకోవటానికి అవసరమయ్యే ఫీచర్లు ఈ విండోస్ 8 డెవలపర్ బిల్డ్ లో ఉన్నాయి.



మరింత సమాచారం మరియు Windows Developer Preview గైడ్ కోసం మైక్రోసాప్ట్ సైట్ చూడండి.  

డౌన్లోడ్:  Windows Developer Preview 

ధన్యవాదాలు

Tuesday, September 13, 2011

Lubith - ఎటువంటి కోడింగ్ స్కిల్స్ లేకున్నా WordPress థీమ్ క్రియేట్ చేసుకోవచ్చు!

ఎటువంటి కోడింగ్ స్కిల్స్ లేకున్నా అందమైన WordPress థీమ్స్ తయారుచేసుకోవటానికి Lubith అనే వెబ్ సర్వీస్ ఉపయోగపడుతుంది. దీనికోసం ఆ సైట్ కి వెళ్ళి ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక మీ స్వంత థీమ్ ఎలా తయారి చేసుకోవాలో ఈ క్రింది వీడియో లో చూడండి: 



వెబ్ సైట్: Lubith

ధన్యవాదాలు

Monday, September 12, 2011

Wondershare PDF to Word - పీడీఎఫ్ ఫైళ్ళను వర్డ్ లోకి మార్చటానికి!!

పీడీఎఫ్ డాక్యుమెంట్లను వర్డ్ లోకి మార్చటానికి  Wondershare PDF to Word అనే ఉచిత కన్వర్టర్ ఉపయోగపడుతుంది. ఇది పీడీఎఫ్ ఫైల్ లోని ఫార్మాట్ లేదా లేఅవుట్ లో ఎటువంటి మార్పులు లేకుండా యదాతధంగా వర్డ్ లోకి మారుస్తుంది. అంతేకాకుండా గరిష్టంగా 200 వరకు పీడీఎఫ్ ఫైళ్ళను ఒకేసారి వర్డ్ లోకి కన్వర్ట్ చెయ్యవచ్చు మరియు ఎన్‍క్రిఫ్ట్ చెయ్యబడిన పీడీఎఫ్ ఫైళ్ళను కూడా మార్చవచ్చు. మైక్రోసాప్ట్  వర్డ్ 2003/2007/2010 లోకి ఎక్స్‍పోర్ట్ చెయ్యటాన్ని సపోర్ట్ చేస్తుంది. 



పీడీఎఫ్ డాక్యుమెంట్ మొత్తం కాకుండా కావలసిన పేజీలను కూడా వర్డ్ లోకి మార్చుకోవచ్చు.

డౌన్లోడ్:  Wondershare PDF to Word  

ధన్యవాదాలు

Friday, September 9, 2011

Google Mobile Sites - మీ బిజినెస్ అవసరాల కోసం మొబైల్ సైట్ తయారుచేసుకోండి!!!

ఎటువంటి కోడింగ్ స్కిల్స్ లేకున్నా మొబైల్ వెబ్ సైట్లను సులువుగా తయారు చేసుకోవటానికి గూగుల్ లాంచ్ చేసిన క్రొత్త టూల్ Google Mobile Sites.  అదీ పూర్తిగా ఉచితంగా.




ఫీచర్లు:
  • A user-friendly web service.
  • Lets you instantly create mobile websites.
  • Offers various templates to cater to various business type.
  • Offers different color schemes.
  • Lets you modify website anytime.
మరింత సమాచారం కోసం గూగుల్ సైట్స్ చూడండి.



వెబ్ సైట్:  Google Mobile Sites

ధన్యవాదాలు


Simple IP Config - నెట్ వర్క్ సెట్టింగ్స్ మార్చటం ఇక చాలా సులువు!

Simple IP Config అనే ఉచిత అప్లికేషన్ ని ఉపయోగించి ఎవరైనా చాలా ఈజీ గా నెట్ వర్క్ సెట్టింగ్స్ ఐన IP Address, Subnet Mask, Gateway, and DNS Server లను మార్చవచ్చు. 


Simple IP Config ని రన్ చేసినప్పుడు అడాప్టర్ల లిస్ట్ చూపిస్తుంది, కావలసిన దానిని ఎంచుకొని దానికి సంబంధించిన IP Settings, DNS Settings మార్చటం అవసరమైతే ఫైర్ వాల్ డిసేబుల్ చెయ్యటం మరియు DHCP ఎనేబుల్ చెయ్యవచ్చు.

డౌన్లోడ్: Simple IP Config

ధన్యవాదాలు

Thursday, September 8, 2011

Google Takeout - గూగుల్ అకౌంట్లలో ఉన్న మన డాటా ని డౌన్లోడ్ చేసుకోవటానికి!!!

గూగుల్ ప్రొడక్ట్స్ లో ఉన్న మన డాటా ని  డౌన్లోడ్ చేసుకోవటానికి Google Takeout అనే క్రొత్త వెబ్ సర్వీస్ ని గూగుల్ ప్రారంభించింది. ఫ్రొఫైల్ సమాచారం తో పాటు కాంటాక్ట్స్, బజ్ మరియు పికాసాల నుండి డాటా ని ZIP ఫైల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పైన చెప్పినవి కాకుండా ఇతర ప్రొడక్ట్స్ ని కూడా త్వరలోనే గూగుల్ యాడ్ చెయ్యనుంది. 


వెబ్ సైట్: Google Takeout

ధన్యవాదాలు

Wednesday, September 7, 2011

Ringtone Maker - ఉచితంగా రింగ్ టోన్లు తయారుచేసుకోవటానికి!!

ఒక పాట నుండి మనకు నచ్చిన భాగాన్ని కట్ చేసుకొని రింగ్ టోన్ గా మార్చుకోవటానికి Ringtone Maker అనే ఉచిత ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ఇది MP3 ఫైళ్ళను రింగ్ టోన్స్ గా మారుస్తుంది, అదీ కేవలం మూడే మూడు సులభమైన స్టెప్పుల్లో ... ముందుగా Ringtone Maker ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి తర్వాత ఈ క్రింది విధంగా చెయ్యండి.

Step 1: Pick a Song
Make Your Own Ringtone - Step 1

Just click button Choose a Song from My Computer.

Step 2: Cut Out the Best Part
Make Your Own Ringtone - Step 2

In this step, you'll select the best part of the song for your ringtone. Just drag the sliders to set the start and end point of the selection.

You can pre-listen the ringtone using the player buttons. You can also add some fade-in and fade-out effects to your ringtone.

Step 3: Get the Ringtone!
Make Your Own Ringtone - Step 3

Just click button Save Ringtone to My Computer. Then you can choose a location to save your ringtone file. 

When the ringtone file is saved, you can locate it by clicking button Locate in Windows Explorer, or start to create a new ringtone by clicking button Make a New Ringtone.

డౌన్లోడ్: Free Ringtone Maker

ధన్యవాదాలు 

Monday, September 5, 2011

Open Freely - వందకు పైగా వివిధ ఫార్మేట్లలో ఉన్న ఫైళ్ళను ఓపెన్ చెయ్యటానికి!!!

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు



ఏదైనా ఫైల్ ని మన పీసీ లో ఓపెన్ చేసి చూడటానికి దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మన పీసీ ముందుగానే ఇనస్టలేషన్ చెయ్యబడి ఉండాలి. అలా కాకుండా Open Freely అనే యూనివర్సల్ ఫైల్ ఓపెనర్ ని ఉపయోగించి వందకు పైగా వివిధ ఫైల్ టైప్ లను ఓపెన్ చేసి చూడవచ్చు మరియు ప్రింట్ కూడా చేసుకోవచ్చు. అదే  మైక్రోసాప్ట్ ఆఫీస్ ఫైల్స్ అయితే కనుక ఎడిట్ కూడా చేసుకొనే సదుపాయం కలదు. 


Open Freely తో డాక్యుమెంట్స్, ఆడియో/వీడియో, ఇమేజెస్, కంప్రెషన్ మొదలగు వాటికి సంబంధిన వివిధ ఫైల్ ఫార్మేట్లను ఓపెన్ చెయ్యవచ్చు, పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ చూడండి. 

ఇటువంటివే ఇతర సాప్ట్ వేర్లు : Universal Viewer, Free OPener 

డౌన్లోడ్:  Open Freely

ధన్యవాదాలు

Friday, September 2, 2011

Mikogo - వెబ్ కాన్ఫరెన్సింగ్, ఆన్‍లైన్ మీటింగ్ మరియు రిమోట్ సపోర్ట్ కోసం డెస్క్‍టాప్ షేరింగ్ టూల్!!

రిమోట్ లో ఉన్న మిత్రుల కంప్యూటర్ సమస్యలను పరిష్కరించాలా? ఆన్ లైన్ లో కాన్ఫరెన్స్ లు లేదా మీటింగ్స్ నిర్వహించాలా? అయితే  Mikogo అనే ఉచిత డెస్క్ టాప్ షేరింగ్ టూల్ మీకు ఉపయోగపడుతుంది. ఈ ఉచిత డెస్క్ టాప్ టూల్ ని ఉపయోగించి మన డెస్క్ టాప్ ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది తో షేర్ చేసుకోవచ్చు. అంతే కాకుండా వెబ్ కాన్పరెన్స్ లు లేదా మీటింగ్స్ నిర్వహించవచ్చు మరియు రిమోట్ లో ఉన్న పీసీ కీబోర్డ్ మరియు మౌస్ కంట్రోల్ లోకి తీసుకొని అవతలి వారి పీసీ సమస్యలను పరిష్కరించవచ్చు. 


Mikogo ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ’Start Session' పై క్లిక్ చేస్తే Session ID   జెనెరేట్ అవుతుంది, దానిని కావలసిన వారితో పంచుకోవాలి. అవతలి వారు Mikogo సైట్ కి వెళ్ళి ’Join Session' పై క్లిక్ చేసి Session ID  ని ఎంటర్ చెయ్యాలి, అంతే....

మరింత సమాచారం కోసం Mikogo సైట్ చూడండి.

డౌన్లోడ్: Mikogo

ధన్యవాదాలు