Wednesday, September 21, 2011

Surplus - Google + కోసం గూగుల్ క్రోమ్ ఎక్స్‍టెన్షన్!!!

Surplus అనే గూగుల్ క్రోమ్ ఎక్స్ టెన్షన్ ని ఉపయోగించి గూగుల్ యొక్క క్రొత్త సోషల్ నెట్ వర్క్ గూగుల్ + నోటిఫికేషన్లను సులభంగా యాక్సెస్ చెయ్యవచ్చు అంతేకాకుండా గూగుల్ + డొమైన్ కి వెళ్ళకుండానే  క్రొత్త పోస్టులను క్రియేట్ కూడా చెయ్యవచ్చు.  

Surplus ని ఇనస్టలేషన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ టెన్షన్ బటన్ ని మనం పైన చూడవచ్చు. ఒకసారి గూగుల్ + అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఈ బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ నుండే నోటిఫికేషన్స్ రీడ్ చెయ్యవచ్చు, కామెంట్ పెట్టవచ్చు అంతే కాకుండా క్రొత్త పోస్టులను కూడా షేర్ చేసుకోవచ్చు. 


డౌన్లోడ్: Surplus

ధన్యవాదాలు