Dictation Pro అనే ఉచిత స్పీచ్ రికగ్నైజేషన్ సాప్ట్ వేర్ ని ఉపయోగించి మైక్రోఫోన్ లో మనం మాట్లాడిన మాటలను టెక్స్ట్ గా మార్చవచ్చు. దీనికోసం ఒక మంచి క్వాలిటీ మైక్రోఫోన్ అవసరమవుతుంది.
Features at a Glance:
Speech to Text
|
Improve Recognition Accuracy
|
Word Processing Features
|
డౌన్లోడ్: Dictation Pro
ధన్యవాదాలు