ఎటువంటి కోడింగ్ స్కిల్స్ లేకున్నా అందమైన WordPress థీమ్స్ తయారుచేసుకోవటానికి Lubith అనే వెబ్ సర్వీస్ ఉపయోగపడుతుంది. దీనికోసం ఆ సైట్ కి వెళ్ళి ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక మీ స్వంత థీమ్ ఎలా తయారి చేసుకోవాలో ఈ క్రింది వీడియో లో చూడండి:
’కంప్యూటర్ ఎరా’ నల్లమోతు శ్రీధర్ గారి స్పూర్తి తో ఈ సాంకేతిక బ్లాగ్ ని ప్రారంభించాను. నాకు తెలిసిన, మిత్రుల మరియు అంతర్జాలం ద్వారా తెలుకొన్న సాంకేతిక విషయాలను తెలుగు లో అందరితో పంచుకోవాలనేదే నా ఉద్ధేశ్యం.