ఫేస్ బుక్ మన జీవితంలో డిజిటల్ స్క్రాప్ బుక్ గా మారిపోయింది. దానిలో మన పోటోలు , ఫ్రెండ్స్ లిస్ట్, స్టేటస్ అప్ దేట్స్ బ్యాక్ అప్ తీసుకోవటం ఉత్తమం ... ఫేస్ బుక్ ఎప్పుడైనా భవిష్యత్ లో పాలసీలను మార్చి మన కంటెంట్ ని తొలగించముందే జాగ్రత్త పడదాం... ఒక్క ఫేస్ బుక్ కాకుండా ఇతర సోషల్ నెట్ వర్క్స్ లోని మన సమాచారాన్ని బ్యాక్ అప్ తీసుకోవటానికి అడోబ్ ఎయిర్ ఆధారిత SocialSafe అనే ఉచిత అప్లికేషన్ ఉపయోగపడుతుంది.
డౌన్లోడ్ మరియు ఇతర సమాచారం కోసం SocialSafe సైట్ చూడండి.
ధన్యవాదాలు