ఏదైనా ప్రముఖ సాప్ట్ వేర్ల కు ప్రత్యామ్నాయ సాప్ట్ వేర్ల కోసం వెతుకుతున్నారా అయితే
Alternative To సైట్ ని సందర్శించండి. విండోస్, మాక్, లైనక్స్, ఆన్ లైన్ ఇలా వివిధ క్యాటగిరీలలో వాటికి సంబంధించిన అప్లికేషన్లు వుంటాయి. వాటిలో కావల్సిన దానిని పై క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన ప్రత్యామ్నాయ సాప్ట్ వేర్ల లిస్ట్ వస్తుంది. అంతేకాకుండా మనకు కావల్సిన సాప్ట్ వేర్ల కు సంబంధించిన సైట్ కి అక్కడ నుంచే వెళ్ళవచ్చు. మనం కూడా ప్రత్యామ్నాయ సాప్ట్ వేర్ల ను సజెస్ట్ చెయ్యవచ్చు.

ధన్యవాదాలు