Comodo Dragon గురించి Comodo వారి మాటల్లో Comodo Dragon వేగవంతమైన వెబ్ సర్ఫింగ్ ని అందిస్తూ, ఎక్కువ సెక్యూరిటీ మరియు ప్రైవసీ ఫీచర్లు కలిగివుండి ఫిస్టెర్స్, స్కామర్స్, హ్యకర్స్, డౌన్లోడ్ ట్రాకింగ్, కుకీస్ నుండి కాపాడుతుంది. ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లతో పోలిస్తే దీనిలో ఎక్కువ సెక్యూరిటీ మరియు ప్రైవసీ ఫీచర్లు వున్నాయి. వివిధ సైట్ల నుండి కుకీస్ డౌన్లోడ్ కాకుండా ఆపుతుంది. డొమైన్ వ్యాలిడేషన్ టెక్నాలజీ, డౌన్లోడ్ ట్రాకింగ్ ని అదుపుచేయటం మరియు SSL Certificate Identification వలన ఇంటర్నెట్ ని సురక్షితంగా సర్ఫ్ చెయ్యవచ్చు.
Comodo Dragon Features:
- Improved Privacy over Chromium
- Easy SSL Certificate Identification
- Fast Website Access
- Greater Stability and Less Memory Bloat
- Incognito Mode Stops Cookies, Improves Privacy
- Very easy to switch from your Browser to the Dragon
కొమోడో డ్రాగన్ ఇంటర్నెట్ బ్రౌజర్ మైక్రోసాప్ట్ విండోస్ ఎక్స్పీ, విస్టా మరియు విండోస్ 7 లలో పనిచేస్తుంది.
డౌన్లోడ్: కొమోడో డ్రాగన్ (సైజ్: 20.9 MB)
ధన్యవాదాలు
Friday, February 19, 2010
Comodo Dragon - సురక్షితమైన ఉచిత ఇంటర్నెట్ బ్రౌజర్ !!!
గూగుల్ క్రోమ్ లో ఉపయోగించిన క్రోమియమ్ టెక్నాలజీ అధారంగా ప్రముఖ Comodo వారిచే రూపొందించబడిన వేగవంతమైన మరియు సురక్షితమైన ఉచిత ఇంటర్నెట్ బ్రౌజర్ Comodo Dragon...