Monday, February 22, 2010

Extra RAM - RAM ఆప్టిమైజేషన్ టూల్ ...

పీసీ పై కొంత సమయం పనిచేసిన తర్వాత దాని వేగం మందగించటం ప్రతి పీసీ యూజర్ గమనిస్తూవుంటారు. సిస్టం మెమొరీ లో పేరుకుపోయిన అనవసరమైన ఫైళ్ళను తొలగించటం ద్వారా అది ఫ్రీ అయ్యి పీసీ వేగంగా పనిచేస్తుంది. సిస్టం మెమొరీని ఫ్రీ చేసి దాని పనితనాన్ని మెరుగుపరచటంలో Extra RAM అనే RAM ఆప్టిమైజేషన్ టూల్ ఉపయోగపడూతుంది. Extra RAM ఇక చిన్న అప్లికేషన్ ఇది బ్యాక్ గ్రౌండ్ లో పనిచేస్తూ (సిస్టం ట్రేలో వుంటుంది) సిస్టం మెమొరీ లో వున్న అనవసరమైన ఫైళ్ళని తొలగిస్తూవుంటుంది.



డౌన్లోడ్ మరియు యితర సమాచారం కోసం Extra RAM సైట్ ని చూడండి. ఇది Windows XP, Windows Vista, Windows 7 లలో పనిచేస్తుంది.

డౌన్లోడ్: Extra RAM

ధన్యవాదాలు