Gantt Project ఉచిత ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ & ప్లానింగ్ సాప్ట్ వేర్, ఇది ప్రముఖ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాప్ట్ వేర్ అయిన మైక్రోసాప్ట్ ప్రాజెక్ట్ కి ప్రత్యామ్నాయం. Gantt Project విండోస్, Mac OS X మరియు Linux లలో పనిచేస్తుంది.

Gantt Project సంబంధించిన పరిచయ వీడియో ని ఇక్కడ చూడండి.
మరింత సమాచారం మరియు డౌన్లోడ్ కొరకు Gantt Project సైట్ చూడండి.
ధన్యవాదాలు