Thursday, December 16, 2010

గూగుల్ ప్రెజెంటేషన్ లో GIF తరహా యానిమేషన్ [వీడియో]!!!

గూగుల్ ప్రెజెంటేషన్ లో మైక్రోసాప్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాంటి స్లైడ్ యానిమేషన్లు లేకున్నా, గూగుల్ ప్రెజెంటేషన్ ని ఉపయోగించి GIF యానిమేషన్ లాంటి ప్రెజెంటేషన్ ని రూపొందించారు, దానికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి. 450 పేజీల ప్రెజెంటేషన్ ని త్వరగా ప్లే చెయ్యటం వలన GIF యానిమేషన్ లాంటి అనుభూతి కలుగుతుంది.



ఒరిజినల్ గూగుల్ ప్రెజెంటేషన్ ఇక్కడ చూడండి (ఫైల్ సైజ్ పెద్దదవటం వలననేమో కొన్ని స్లైడ్స్ మాత్రమే ఓపెన్ అయ్యాయి!!!)