Monday, May 2, 2011

వెబ్-ఆధారిత ఇనస్టంట్ ఫైల్ షేరింగ్ సైట్లు!!!

ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఆన్‍లైన్ లో పెద్ద ఫైళ్ళను షేర్ చేసుకోవటానికి ఉపయోగపడే కొన్ని సైట్ల గురించి ఇంతకు ముందు పోస్టులలో తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని సైట్ల గురించి తెలుసుకుందాం. ఆయా సైట్లకు ఫైళ్ళను అప్‍లోడ్ చెయ్యగా వచ్చే లింకులను కావలసిన వారితో షేర్ చేసుకొని నిర్ణీత సమయం లో అవతలి వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైళ్ళను డ్రాగ్-అండ్-డ్రాప్ చేసి ఫైళ్ళను అప్‍లోడ్ చెయ్యవచ్చు. కొన్ని సైట్లలో షేర్ చెయ్యవలసిన లింకులను పాస్‍వార్డ్ తో ప్రొటెక్ట్ చేసుకొనే సదుపాయం కూడా ఉంటుంది.

 
1. Files Over Miles:

Features:
  • Browser to browser p2p file transfer.
  • Sent as many files as you like.
  • Files are not store during the transfer.
  • The connection between users is secure and encrypted.
  • No restrictions on file size or bandwidth.
  • Both sender and receiver should be online.
  • Free, no sign up needed.
  • Similar websites: PipeBytes
2.Pipebytes:

Features:

  • No software to install. All you need is web browser.
  • No hassle registrations, and we don't even require your e-mail address!
  • Send files of any size!
  • Your buddy could start downloading file as you upload it.
  • It's private unlike BitTorrent or other P2P techologies.
  • The file is not shared on Internet - it is sent directly to your recipient.
  • Now transfer speed is up to 30Mbit/sec per file! Send large files in seconds!
  • Free Widget for your web pages.

 
Features:
  • Direct file transfer over internet. 
  • Sent as many files as you want.
  • Files are not store during the transfer.
  • No file size or bandwidth restrictions.
  • Both sender and receiver should be online.
  • No registration and free.
 4.Dropdo:
 

5.Senduit:



 

6.LargeDocument:



పైన చెప్పిన సైట్ల ఫీచర్లు అన్నీ దాదాపు ఒకేలా ఉన్నాయి.

ధన్యవాదాలు