Friday, July 29, 2011

Eyeooo: మల్టిపుల్ వెబ్ సైట్లను ఒకే పేజిలో చూడటానికి!!!

Eyeooo సైట్ కి వెళ్ళి మల్టిపుల్ వెబ్ సైట్లను ఒకే పేజి లో చూడవచ్చు. Eyeooo సైట్ కి వెళ్ళి ముందుగా పేజి టెంప్లేట్ ఎంచుకుని మనం చూడవలసిన సైట్ల URL లను ఎంటర్ చేసి ’GO'  పై క్లిక్ చెయ్యాలి. అంతే మనకు కావలసిన సైట్లను ఒకే పేజిలో చూడవచ్చు. ఫ్రేమ్స్ ని రీ సైజ్ కూడా చేసుకోవచ్చు.


వెబ్ సైట్: Eyeooo

ధన్యవాదాలు