డిజిటల్ కెమేరా లేదా సెల్ ఫోన్ లో తీసిన ఫోటోలను పీసీ లేదా టీవీ లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరియు సబ్‌టైటిల్స్ లో చూడాలంటే కనుక వాటిని వీడియో స్లైడ్‌షో లుగా మార్చాలి. అలా మార్చటానికి ఉయోగపడే ఉచిత సాప్ట్‌వేర్ మైక్రోసాప్ట్ ఫోటోస్టోరీ గురించి గతం లో తెలుసుకున్నాం. అటువంటిదే మరొక ఉచిత టూల్ Foto2Avi. దీనిని ఉపయోగించి కూడా స్పెషల్ ఎఫెక్ట్స్ , యానిమేషన్, ట్రాన్సిషన్స్, సబ్‌టైటిల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొదలగు వాటితో మన డిజిటల్ ఫోటోలను ఆకర్షణీయమైన HD వీడియో స్లైడ్ షో లు గా మార్చెయ్యవచ్చు. పేరులో ఉన్నట్ట్లు కేవలం avi ఫార్మేట్టే కాకుండా వీడియోని ఇతర ఫార్మేట్లలో కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
Download: Foto2Avi
ధన్యవాదాలు