FMS Empty Folder Remover అనే ఉచిత అప్లికేషన్ ని ఉపయోగించి పీసీ లోని ఖాళీ ఫోల్డర్లను తొలగించవచ్చు. ఎంచుకున్న ఫోల్డర్ ని స్కాన్ చేసి దాని లో అనవసరంగా ఉన్న ఖాళీ ఫోల్డర్లను కనుగొని వాటిని తొలగించటం లో ఈ ఫ్రీవేర్ సహాయపడుతుంది.

డౌన్లోడ్:Empty Folder Remover
ధన్యవాదాలు