Tuesday, August 30, 2011

Sheepser - VideoBB, VideoZer & Megavideo Videos ని ఎటువంటి పరిధులు మరియు అడ్డంకులు లేకుండా చూడటానికి!!

VideoBB, VideoZer & Megavideo Videos చూడటానికి టైమ్ లిమిటేషన్స్ మరియు కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఎటువంటి పరిధులు లేకుండా ఫుల్ వీడియోలను చూడటానికి Sheepser అనే వెబ్ ఆధారిత ప్లేయర్ ఉపయోగపడుతుంది. ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఉచితంగా వీడియోలను ఈ సైట్ లో చూడవచ్చు. మనం చెయ్యవలసిందల్లా VideoBB, VideoZer & Megavideo Video ల లింకు లను (ఉదా:- http://www.videozer.com/video/iP4f) కాపీ చేసుకొని Sheepser సైట్ కి వెళ్ళి పేస్ట్ చేసి  “Submit video” పై క్లిక్ చెయ్యటమే


వెబ్ సైట్: Sheepser

మిత్రులకు రంజాన్ మరియు వినాయక చవితి శుభాకాంక్షలు!!!




ధన్యవాదాలు

Monday, August 29, 2011

Folder Axe - పెద్ద ఫోల్డర్లను చిన్న సబ్-ఫోల్డర్లగా స్పిల్ట్ చెయ్యటానికి!!!

Folder Axe అనే డెస్క్ టాప్ అప్లికేషన్ ని ఉపయోగించి హార్డ్ డిస్క్ లో ఉన్న పెద్ద ఫోల్డర్లను చిన్న చిన్న సబ్-ఫోల్డర్ల గా విడగొట్టవచ్చు. Folder Axe ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చెయ్యటానికి .నెట్ ఫ్రేమ్ వర్క్ అవసరం.  


Features:
  • Split by amount (Specify the number of files each resulting folder is limited to)
  • Split by size (Specify the size limit of each resulting folder) Sort Mode Explanation
  • Split by name (Created folders based upon the first x number of characters in file names)
  • Split by file type (Files split into folders according to their extensions)
  • Split by file group (Files split into seven different groups) See the File Groups page for more info
  • Split by date (Files split into folders by date property)
  • Include files in subfolders (Optionally)
  • Compress resulting folders into Zip files, even protect them using AES-256 bit encryption
  • Set the naming scheme for the resulting folders
  • Remember chosen folder during session
  • Process folders of any size, fast!
  • Automatic update checking, so you always have the latest version
  • Log window so you know exactly what's going on at all times

డౌన్లోడ్: Folder Axe
ధన్యవాదాలు

Thursday, August 25, 2011

Windows Repair - విండోస్ లో వచ్చే సమస్యలను ఫిక్స్ చెయ్యటానికి ఆల్-ఇన్-ఒన్ టూల్!!!



విండోస్ లో వచ్చే దాదాపు అన్ని సమస్యలను ఫిక్స్ చెయ్యటానికి Windows Repair అనే ఉచిత ఆల్-ఇన్-ఒన్ అప్లికేషన్    ఉపయోగపడుతుంది.  రిజిస్ట్రీ ఎర్రర్స్, ఫైల్ పర్మిషన్లు మరియు ఇంటర్నెట్ ఎక్స్‍ఫ్లోరర్ వలన ఎదురయ్యే సమస్యలు మొదలగు వాటిని పరిష్కరించవచ్చు. అంతేకాకుండా క్రొత్తగా ఇనస్టలేషన్ చెయ్యబడిన ప్రోగ్రామ్స్ లేదా మాల్వేర్ల వలన విండోస్ డీఫాల్ట్ సెట్టింగ్స్ లో కలిగిన మార్పులను సరిచేసి విండోస్ ఒరిజినల్ సెట్టింగ్స్ రీస్టోర్ కూడా చెయ్యవచ్చు. ఇది Windows XP, 2003, Vista, 2008 & 7 లలో పనిచేస్తుంది. 



Windows Repair ఈ క్రింది సమస్యలను పరిష్కరిస్తుంది:

 Reset Registry Permissions
 Reset File Permissions
 Register System Files
 Repair WMI
 Repair Windows Firewall
 Repair Internet Explorer
 Repair MDAC & MS Jet
 Repair Hosts File
 Remove Policies Set By Infections
 Repair Icons
 Repair Winsock & DNS Cache
 Remove Temp Files
 Repair Proxy Settings
 Unhide Non System Files
 Repair Windows Updates
 and more...

Using Tweaking.com - Windows Repair:

When you first run the program you will be introduced to 4 steps before the repair options. These steps are highly recommend to do before attempting any repairs.

Step 1. Clean Your System Of Infections.
Trying to fix a system that is currently infected is obviously a very bad idea and can make things worse. An infection can hijack a machine and keep part of  the repairs from running correctly. Since only part of a repair will work the  other part that failed could end up causing problems. Rule of thumb before  working on a system is to make sure it is clean. Even if you think your system is clean doing a scan before hand is a good idea.

Step 2. Check File System
Doing a check disk on the hard drive is a good idea. This will have Windows check the file system on the drive fixing any problem it finds. Corrupt files can break a lot of things, including the repairs. So making sure the file system is good is a must.

Step 3. System File Check (SFC)
The built in Windows system file checker is a tool that checks that the Windows files are intact, the correct versions and not corrupted. This is a good idea to do before doing repairs as if a file is corrupt and we try a repair that needs that file then the repair will fail.

Step 4. System Restore
Doing a system restore point is a great idea to do before doing any repairs. If any unforeseen problems happen after any repair than a system restore can put the system back to the way it was before the repairs. This is highly recommended.

Start Repairs
In this final step you can choose between 3 modes.
Basic Mode: This will run only the most basic, safe repair options. Extra advanced repairs are disabled.
Advanced Mode: Runs more advanced repairs while leaving a few disabled.
Custom Mode: Every repair is available. The program will remember your repair choices the next time you choose custom mode.

డౌన్లోడ్: Windows Repair

ధన్యవాదాలు

HTTPS మరియు VPN ల గురించి తెలుసుకోవాటానికి వీడియో!!!

సురక్షిత వెబ్ బ్రౌజింగ్ కు కొరకు మనం ఉపయోగించే  Secure HTTP మరియు Virtual Private Network ల గురించి ఈ క్రింది వీడియోలలో చూడండి:








మరిన్ని సెక్యూరిటీకి సంబంధించిన ఉపయోగకరమైన వీడియోలను The Google Privacy Channel లో చూడండి. 


ధన్యవాదాలు 

Wednesday, August 24, 2011

Antirun - USB డ్రైవ్ ల ద్వారా వచ్చే వైరస్ లను అరికట్టటానికి!!!

USB డ్రైవ్ ల ద్వారా వచ్చే వైరస్ లనుండి పీసీ కి రక్షణ కల్పించటానికి Antirun అనే ఫ్రీవేర్ సహాయపడుతుంది. సిస్టం ట్రేలో కూర్చుని ఏవైనా ర్మూవల్ డ్రైవ్ పీసీ కి కనెక్ట్ చేసినప్పుడు ఆటోమాటిక్ గా స్కాన్ వైరస్ ఉంటే కనుక తెలియచేస్తుంది. రిమూవబుల్ డ్రైవ్ లు పీసీ కి కనెక్ట్ చేసినప్పుడు ఆటోరన్ కాకుండా Autorun ఆప్షన్ ని డిసేబుల్ చెయ్యవచ్చు. Antirun నుండే డ్రైవ్ లను సురక్షితంగా తొలగించవచ్చు . ఒకటికంటే ఎక్కువ డ్రైవ్ లు కనెక్ట్ చేసినప్పుడు టాబ్డ్ రూపంలో వాటిని చూపిస్తుంది.


మరింత సమాచారం ఇక్కడ చూడండి. 

డౌన్లోడ్: Antirun

ధన్యవాదాలు

Tuesday, August 23, 2011

Patch My PC - పీసీ లో ఇనస్టలేషన్ చెయ్యబడిన సాప్ట్ వేర్ల ను అప్‍డేట్ చెయ్యటానికి!!!

Patch My PC అనే ఉచిత పోర్టబుల్ అప్లికేషన్ ని ఉపయోగించి  పీసీ లో ఇనస్టలేషన్ చెయ్యబడిన Adobe Reader, Adobe Acrobat, Adobe Flash, Mozilla Firefox, Oracle Java, Apple Quicktime, Apple iTunes, Microsoft Updates మొదలగు వాటిని అప్ డేట్ చెయ్యవచ్చు, అది కూడా ఒకే ఒక క్లిక్ తో!!!




Patch My PC ని రన్ చెయ్యగానే పీసీ లో ఇనస్టలేషన్ చెయ్యబడిన సాప్ట్ వేర్ల లిస్ట్ చూపిస్తుంది, అక్కడ పచ్చరంగు లో ఉన్నవి అప్ డేటెడ్ గా ఉన్నట్లు ఎర్రవి అప్ డేట్ చెయ్యవలసినవి.

డౌన్లోడ్: Patch My PC

 ఫేస్ బుక్ లో జాయిన్ అవటానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: http://www.facebook.com/srinitodeti

ధన్యవాదాలు

Monday, August 22, 2011

ESL Galaxy - పిల్లల కోసం ఆన్ లైన్ ఇంగ్లీష్ పాఠాలు!!!

ESL Galaxy సైట్ లో పిల్లల కు అవసరమయ్యే ఇంగ్లీష్ కి సంబంధించిన పాఠాలు, యాక్టివిటీస్ తోపాటు గ్రామర్, ప్రింటబుల్ వర్క్ షీట్స్,  గేమ్స్ , వీడియోలు, పజిల్స్, క్రాస్ వార్డ్స్, రీడింగ్ & రైటింగ్ ఎక్స్ర్‍సైజ్ లు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, ఈ-బుక్స్ ఇలా చాలానే ఉన్నాయి.  వర్క్ షీట్లు మరియు మెటీరియల్ పీడీఎఫ్ ఫార్మేట్ లో ఉండటం వలన సేవ్ చేసుకోవచ్చు, అవసరమైతే ప్రింట్ కూడా చేసుకోవచ్చు. 

వెబ్ సైట్: ESL Galaxy

Follow me on Facebook: http://facebook.com/srinitodeti

ధన్యవాదాలు 

AccountKiller: అనవసరమైన ఆన్‍లైన్ అకౌంట్లను తొలగించటానికి!!!

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు




ఆన్ లైన్ కొన్ని సైట్లకు వెళ్ళినపుడు రిజిస్ట్రేషన్ అవసరం అయ్యి అకౌంట్లను క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇలా క్రియేట్ చేసుకున్న వాటిలో కొన్ని అనవసరమైనవి కూడా ఉంటాయి ఒక్కొక్కసారి వాటిని తొలగించటానికి అవసరమయ్యే లింకు లు ఆయా సైట్లలో దొరకక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటప్పుడు AccountKiller అనే సైట్ మనకు ఉపయోగపడుతుంది. AccountKiller సైట్ లో ప్రముఖ వెబ్ సైట్ల వివరాలు ఉన్నాయి, ఏ సైట్ లో అయితే మన అకౌంట్ తొలగించాలో దాని పై క్లిక్ చేస్తే డైరెక్ట్ రిమూవల్ లింక్ లేదా తొలగించటానికి అవసరమయ్యే సూచనలను చూపిస్తుంది.  



వెబ్ సైట్ : AccountKiller

ఫేస్ బుక్ లో నన్ను కలవటానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి:  http://facebook.com/srinitodeti

ధన్యవాదాలు

Friday, August 19, 2011

Yahoo Movieplex & Youtube BoxOffice - ఆన్ లైన్ లో బాలీవుడ్ సినిమాలు ఉచితంగా చూడటానికి!!!

Yahoo Movieplex లో  లైసెన్స్ డు  ఒరిజినల్  బాలీవుడ్ (హిందీ) సినిమాలను పూర్తిగా ఉచితంగా చూడవచ్చు. పైరసీ లేని క్వాలిటీ వినోదాన్ని అందించటం కోసం యహూ కొన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. 


ప్రస్తుతానికి ఇక్కడ కొన్ని చిత్రాలే ఉన్నాయి, ముందు ముందు మరిన్ని సినిమాలను మనం ఇక్కడ చూడవచ్చు. 

వెబ్ సైట్: Yahoo Movieplex

ఇలాగే యూట్యూబ్ బాక్స్ ఆఫీస్ కూడా ఉంది, ఇక్కడ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ ఇలా వివిధ భారతీయ  భాషలకు సంబంధించిన బ్లాక్ బస్టర్ సినిమాలను చూడవచ్చు.


వెబ్ సైట్: Youtube Boxoffice

మధ్య మద్య లో వచ్చే యాడ్స్ కొద్దిగా భరించాలి. నెట్ స్పీడ్ బాగుంటే కనుక మంచి క్వాలిటీ కలిగిన ఈ సినిమాలను ఎంజాయ్ చెయ్యవచ్చు.

ధన్యవాదాలు

Wednesday, August 17, 2011

JellyCam- వెబ్ కామ్ సహాయంతో స్టాప్-మోషన్ చిత్రాలు తియ్యటానికి!!


JellyCam అనే ఎడోబ్ ఎయిర్ ఆధారిత అప్లికేషన్ ని ఉపయోగించి  స్టాప్-మోషన్ చిత్రాలు క్రియేట్ చేసుకోవచ్చు. ఫోటోలు తియ్యటానికి వెబ్ కామ్ సహాయాన్ని తీసుకోవచ్చు లేదంటే కనుక మన హార్డ్ డిస్క్ లోని ఇమేజెస్ ని అప్‍లోడ్ చేసి కూడా వీడియోలు తయారుచేసుకోవచ్చు.   పీసీ లో Adobe Air ఉంటే సరి లేకుంటే ముందుగా దీనిని ఇనస్టలేషన్ చేసుకోవాలి తర్వాత  JellyCam సైట్ కి వెళ్ళి  Install now పై క్లిక్ చేసి దీనిని ఇనస్టలేషన్ చేసుకోవచ్చు.

JellyCam ఉపయోగించే విధానాన్ని ఈ క్రింది వీడియో లో చూడండి:



ధన్యవాదాలు

Monday, August 15, 2011

యానిమేషన్ సాప్ట్‌వేర్ DAZ Studio 4 లైసెన్స్ వెర్షన్ ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి!!

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
 


$ 49.95 విలువైన 3D డిజైన్ మరియు యానిమేషన్ సాప్ట్ వేర్ DAZ Studio 4 ని ఈ నెల 31 వరకు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.3Dడిజిటల్ ఆర్ట్ మరియు యానిమేషన్ క్రియేట్ చేసే వారికి ఉపయోగపడే ఒక మంచి సాప్ట్ వేర్ ఇది. సరదాగా నేర్చుకునేవారే కాక ప్రొఫెషనల్స్ కూడా దీనిని ఉపయోగించవచ్చు.



DAZ Studio 4 సైట్ కి వెళ్ళి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మన మెయిల్ కి పంపబడిన యాక్టివేషన్ లింక్ పై క్లిక్ చెయ్యాలి. DAZ StudiO సైట్ లో ఈ లింక్ పై క్లిక్ చేసి పై చిత్రం లో చూపిన 'Add Cart' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత వచ్చే పేజిలో Checkout పై క్లిక్ చెయ్యాలి. తర్వాత మన మెయిల్ ఐడీ మరియు పాస్ వార్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చెయ్యాలి. Order Form వస్తుంది క్రిందవున్న Place Order పై క్లిక్ చెయ్యాలి. అంతే డౌన్లోడ్ లింక్ మన మెయిల్ కి పంపబడుతుంది దానిపై క్లిక్ చేస్తే మన అకౌంట్ డాష్‌బోర్ద్ వస్తుంది అక్కడ ఉన్న Avalable Downloads పై క్లిక్ చేసి విండోస్ లేదా మాక్ కావలసిన వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు డాష్‌బోర్డ్ లోని Available Serial Numbers పై క్లిక్ చేసి సీరియల్ నంబర్ ని పొందవచ్చు.

వెబ్ సైట్: DAZ Studio 4 సైట్
యూజర్ మాన్యువల్: DAZ Studio [PDF]

ధన్యవాదాలు

Catch me on Facebook at http://www.facebook.com/srinitodeti
For Google + invitation send e-mail to srinitodeti@gmail.com

Saturday, August 13, 2011

జీమెయిల్ మరియు గూగుల్ డాక్స్ తో మెయిల్ మెర్జ్ క్రియేట్ చెయ్యటం ఎలా!!!

A mail merge program helps you send personalized email messages to multiple contacts in one go. Each message has the same content but some parts of the message can be customized – like you can greet each recipient by their first name.
Gmail Mail MergeWho needs Mail Merge? If you are organizing a party at your home, you can send personalized email invitations to all your friends with the help of mail merge. A person like Steve Jobs - see the following video - can use mail merge to effortlessly invite his inner circle for the launch of a new product.

How to Create Mail Merge with Gmail

Microsoft Outlook with Word has Mail Merge functionality built-in but if you are a Gmail or Google Apps user, you may still use mail merge easily with the help of Google Docs.
And though the Mail Merge program using Google Docs, this is not limited to Gmail users. If you have linked your Hotmail or Yahoo! account with a Google Account, you may use that or any non-Gmail address with Mail Merge as well.

Mail Merge with File Attachments - Step by Step

This new version of Gmail Mail Merge program offers support for rich-text (HTML) email templates, you may add file attachments with the outgoing messages, there’s an option to BCC emails to yourself and better overall usability. Let’s get started:
Step 1: Open this Google spreadsheet and create a copy of the same in your Google Docs account (File –> Make a Copy).
Step 2: Under the new “Mail Merge” menu, click on “Reset” to clear the canvas and also authorize Google Docs to access your Gmail and Google Contacts.
Step 3: Open Google Contacts and create a new Group with all the contacts who you would like to send a personalized email. Alternatively, you may simply add the recipient’s name and email addresses manually in the Google Sheet.
Step 4: Click Mail Merge –> Import Google Contacts and type the name of the Google Contacts group that you created in Step 3. Google Docs will now automatically import all the relevant Gmail contacts into the spreadsheet.
Step 5: Fill the various fields of the email template (highlighted in white).
5a. You can compose an email template in rich text using the HTML Mail tool and then copy-paste the generated HTML code into the message body field of the Google Sheet.
5b. If you would like to add an attachment to your email messages – say a PDF file or an Office document – just upload that file to Google Docs and copy-paste the ID of the file into the Attachment ID field. You can find the ID of a Google Docs file in its URL.
mail merge
Step 6: Go to the Mail Merge menu again and click “Start Mail Merge” – the status against the names of your Gmail contacts will change to “OK” for all email messages that were successfully delivered through Google Docs.
That’s it! You’ve just completed your first mail merge through Gmail and Google Docs.
Please note that Gmail has a daily sending limit and any messages that are dispatched using the Gmail Mail Merge program also count in that limit. You can send a maximum of 500 messages in a day and if you exceed that number, Google can temporarily lock your Gmail account.

సేకరణ: Digital Inspiration నుండి

Friday, August 12, 2011

Google + లో గేమ్స్ చేర్చనున్న గూగుల్ !!!


గూగుల్ తన క్రొత్త సోషల్ నెట్‍వర్క్ Google +  లో గేమ్స్ ని జతచెయ్యనుంది. దీని గురించి నిన్న గూగుల్ ప్రకటించింది.  దీనికి సంబంధించిన పూర్తి  సమాచారాన్ని గూగుల్ బ్లాగ్ లో చూడండి.


Google + ఇన్విటేషన్ కావలసిన వారు నాకు srinitodeti@gmail.com కి మెయిల్ పంపండి, మొదటగా పంపిన కొద్ది మందికి మాత్రమే  ఇన్విటేషన్ పంపబడును.

ధన్యవాదాలు 

Thursday, August 11, 2011

zui - పిల్లల కోసం ఒక సరదా సైట్!!!

పిల్లల కోసం ప్రత్యేకమైన బ్రౌజర్ ని అందించిన Kidzui ఇప్పుడు పిల్లల కోసం Zui అనే ఒక మంచి సైట్ రూపొందించింది. ఈ సైట్ లో పిల్లలకు కోసం  వీడియోలు, వెబ్ సైట్లు, గేమ్స్, ఇమేజెస్ ఇంకా చాలానే ఉన్నాయి.  పేరెంట్స్ తమ ఫేస్ బుక్ అకౌంట్ తో ఈ సైట్ లో లాగిన్ అవ్వవచ్చు.


సైట్: Zui

ProEject - USB డివైజెస్ ని సురక్షితంగా తొలగించటానికి మరియు సిస్టం లో వాటి వలన కలిగిన మార్పులను చెరిపి వెయ్యటానికి!!!

పీసీ కి కనెక్ట్ చేసిన USB డివైజెస్ ని సురక్షితంగా (Safely Remove) తొలగించటానికి ProEject అనే ఉచిత ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా USB డివైజెస్ ని ఉపయోగించటం వలన సిస్టం లో జరిగిన మార్పులను కూడా ఇది డిలీట్ చేస్తుంది. ఉపయోగిస్త్తున్న డ్రైవ్ నుండే Eject చేసే సదుపాయం కలదు.

ProEject is an easy to use application which allows you to safely dismount a removable drive by closing running applications and open windows, as well as clearing the registry and folders of any trace that the USB drive might have left behind. By placing ProEject on the same drive you want to eject and running, will automatically eject the drive with little fuss. It’s that simple.

ProEject Screenshot

ProEject will remove traces of programs in the MRU (most recently used) sections of the Windows Registry, as well as entries created in the “Run on Startup” key. As an addition ProEject also checks for shortcuts created in the SendTo, Recent, Quick Launch, Pinned (Windows 7 only!) and the Windows Firewall.

డౌన్లోడ్: ProEject

ధన్యవాదాలు

Tuesday, August 9, 2011

FileSearchEX - విండోస్ 7 కోసం ఫైల్ సెర్ఛ్ యుటిలిటీ !!!

విండోస్ 7 డీఫాల్ట్ సెర్చ్ కన్నా వేగంగా ఫైల్ లేదా ఫోల్డర్లను వెతకటానికి FileSearchEX అనే ఉచిత యుటిలిటీ ఉపయోగపడుతుంది. ఫైల్ సైజ్, టైప్, డేట్ మొదలగు సెర్చ్ ఆప్షన్స్ దీనిలో ఉన్నాయి. FileSearchEX ని కాంటెక్స్ట్ మెనూ లో కూడా పొందవచ్చు, దీంతో ఏదైనా ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేసి సెర్చ్ ఆప్షన్ ద్వారా ఫైళ్ళను సెర్చ్ చెయ్యవచ్చు.  

ఫీచర్లు:

* Low system requirements.
* Extremely simple search interface.
* Portable application for easy network deployments.
* Millions of search results can easily be navigated.
* Users don't need to learn a new file search utility. XP style search.

డౌన్లోడ్: FileSearchEX

Monday, August 8, 2011

ఈనాడు దినపత్రికలో వచ్చే’చదువు’ ఇప్పుడు బ్లాగ్ రూపం లో కూడా!!

ఈనాడు దినపత్రిక లో ప్రతి సోమవారం చదువు పేజీలో విద్య, ఉద్యోగ సమాచారం మరియు వివిధ పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ ఉంటుంది.  ఇప్పుడు ఈ ’చదువు’ పేజీ బ్లాగు కూడా ప్రారంభించారు. 

’చదువు’  బ్లాగు పై ఆ టీమ్ మాటల్లోనే:

విద్యార్థులకూ,  పాఠక  మిత్రులకూ నమస్కారం!
తెలుగు ప్రజల జీవనాడిగా  అత్యధిక సర్క్యులేషన్ తో   పాఠకుల ఆదరణ పొందుతున్న   ‘ఈనాడు’ పత్రిక  ప్రతి సోమవారం ‘చదువు’ పేజీని వెలువరిస్తోంది.
విద్యార్థులకు అవసరమైన  విలువైన  సమాచారం  ప్రామాణికంగా,  సరళమైన భాషలో అందించి వారి అభ్యున్నతికి తోడ్పడటం చదువు పేజీ లక్ష్యం.
ఉన్నత విద్యావకాశాల సమాచారం,  పోటీ పరీక్షలకు  మార్గదర్శకత్వం,  ఉద్యోగ సాధనకు అవసరమైన  నైపుణ్యాల వివరాలను  ‘చదువు’ పేజీ అందిస్తోంది.
విద్యావేత్తలూ,  పోటీ పరీక్షల నిపుణులూ  అందించే ప్రామాణిక సమాచారం మీకు ఇందులో లభిస్తుంది!   
ఈ పేజీ  పాఠక విద్యార్థులకు మరింతగా చేరువ అయ్యేందుకు ఇప్పుడు బ్లాగు రూపంలో ఇలా...   అందుబాటులోకి వచ్చింది.


‘చదువు’ పేజీ లో ప్రచురించే అంశాలపై  పాఠకులు తమ అభిప్రాయాలు  పంచుకునేందుకు ఇదో  చక్కటి వేదిక.
*  ఈ పేజీలో  ఏయే అంశాలు ఉండాలని కోరుకుంటున్నారో  వ్యాఖ్యల రూపంలో తెలపవచ్చు.

*   మీ వ్యాఖ్యలను ఇంగ్లిష్ లో కానీ, తెలుగులో కానీ రాయవచ్చు. http://lekhini.org/ సైట్ లో ఇంగ్లిష్ స్పెలింగ్స్ తో  రాస్తే తెలుగు లిపిలోకి  దానికదే మారుతుంది.  దాన్ని  Copy &  Paste చేస్తే సరి!

*   నచ్చిన, నచ్చని  కథనాల గురించి చర్చించవచ్చు.

*  ఈ  పేజీని మెరుగుపరచటానికి సూచనలూ, సలహాలూ  ఇవ్వవచ్చు.


చదువు పేజీ ఆన్ లైన్ ఎడిషన్ లింకు ఇది-


ప్రయోజనకర  సమాచారాన్నీ, కథనాలనూ అందించేందుకు మీ నుంచి ఉత్సాహపూరితమైన  సహకారం ఆశిస్తూ...

-  ‘చదువు’ పేజీ  టీమ్


బ్లాగ్:   చదువు

Saturday, August 6, 2011

గూగుల్ డాక్స్ కోసం ఉపయోగకరమైన టెంప్లేట్స్!!!

ఆన్‌లైన్ ఆఫీస్ సూట్ ని అందిస్తున్న గూగుల్ ఇప్పుడు డాక్స్ కోసం ప్రత్యేకమైన మరియు ఉపయోగకరమైన టెంప్లేట్స్ ని అందిస్తున్నది, వాటిలో ప్రెజెంటేషన్స్, ఇన్-వాయిస్, బిల్లింగ్, బడ్జెట్, ఎగ్రిమెంట్స్, రెస్యూం, బిజినెస్ మొదలగువాటికి సంబంధించినవి ఉన్నాయి. టెంప్లేట్స్ ని ఆర్గనైజ్డ్ గా సార్ట్ చేశారు. ప్రతి అవసరానికి ఉపయోగపడే ఎన్నో టెంప్లేట్స్ ఇక్కడ ఉన్నాయి, వీటిని ఉపయోగించే ముందు ప్రివ్యూ కూడా చూడవచ్చు. ఈ టెంప్లేట్స్ మన సమయాన్ని ఆదా చేస్తాయి.

 

వెబ్ సైట్: Google Docs Templates

ధన్యవాదాలు

Thursday, August 4, 2011

Cloud Experience (CX) అందిస్తుంది 10 GB వరకు ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్!!!

ఆన్ లైన్ లో మన ముఖ్యమైన డాటాని బ్యాక్ అప్ తీసుకోవటం ద్వారా వాటిని మనం ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చెయ్యవచ్చు. అంతేకాకుండా మన హార్డ్ డ్రైవ్ క్రాష్ అయినప్పుడు కూడా ఈ డాటా ని తిరిగిపొందవచ్చు.ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ ని అందిస్తున్న ఇతర సైట్ల గురించి ఇంతకుముందు పోస్టులలో చూశాం, వాటి వివరాలు http://rachanathecreation.blogspot.com/2010/07/10-gb.html, http://rachanathecreation.blogspot.com/2011/02/avg-livekive-avg.html, http://rachanathecreation.blogspot.com/2011/06/amazon-cloud-drive-5-gb.html, మొదలగునవి. అయితే వాటిలానే Cloud Experience కూడా 10 GB వరకు ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ ని అందిస్తుంది.


అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత CX ఆఫ్ లైన్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవటం ద్వారా ఆన్ లైన్ ఫోల్డర్లతో మన పీసీ లోని డాటా తో సింక్రోనైజ్ చేసుకోవచ్చు.

Cloud Experience (CX) సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి:



వెబ్ సైట్: Cloud Experience

ధన్యవాదాలు

Wednesday, August 3, 2011

Filefly - ఫేస్ బుక్ లో ఫైళ్ళను షేర్ చేసుకోవటానికి!!!

Filefly అనే ఫేస్ బుక్ అప్లికేషన్ ని ఉపయోగించి ఫేస్ బుక్ లో కావలసిన వారితో 2GB సైజ్ వరకు ఫైళ్ళను షేర్ చేసుకోవచ్చు.

ముందుగా ఫేస్ బుక్ Filefly అప్లికేషన్ పేజి కి వెళ్లి మన ఫేస్ బుక్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు Use Filefly బటన్ పై క్లిక్ చెయ్యాలి. తర్వాత ఆ అప్లికేషన్ కి పర్మిషన్ Grant చెయ్యాలి. అంతే ఈ క్రింది చిత్రం లో చూపిన విధంగా మెయిన్ స్క్రీన్  వస్తుంది. 

ఇక్కడ New Folder పై క్లిక్ చేస్తే క్రొత్త ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, తర్వాత ఈ క్రింది చిత్రం లో చూపిన విధంగా Add Files, Invite Friends ఉంటాయి. Add Files పై క్లిక్ చేసి షేర్ చెయ్యవలసిన ఫైల్ ని మన పీసీ నుండి సెలెక్ట్ చేసుకోవాలి. 
Invite Friends బటన్ పై క్లిక్ చేసి మనం ఎవరితో అయితే ఫైల్ షేర్ చేసుకోవాలనుకుంటున్నామో వారిని ఫ్రెండ్స్ లిస్ట్ నూండి సెలెక్ట్ చేసుకొని ’Send Request' పై క్లిక్ చేస్తే వారికి నోటిఫికేషన్ పంపబడుతుంది. Publish on my.... దగ్గర చెక్ పెట్టడం ద్వారా మన షేర్ చేసిన విషయం వాల్ పై పబ్లిష్ చెయ్యబడుతుంది.
ఫ్రెండ్స్ వారికి వచ్చిన నోటిఫికేషన్ పై క్లిక్ చేస్తే Filefly కి వెళతారు వాళ్ళు కూడా Use Filefly చేస్తే FileFly మొదటి పేజ్ కి వెళతారు.
FileFly మెయిన్ స్క్రీన్ లో మనం షేర్ చేసిన ఫోల్డర్ వస్తుంది, దానిపై క్లిక్ చేసి దానిలోని ఫైళ్ళను చూడవచ్చు. ఒక్కొక ఫైల్ పై క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతాయి.

సైట్: FileFly
ధన్యవాదాలు