Sleep Timer అనే పోర్టబుల్ అప్లికేషన్ ఉపయోగించి ఎటువంటి ఇనస్టలేషన్ చెయ్యకుండా పీసీని నిర్ణీత సమయం లో షట్ డౌన్ లేదా రీస్టార్ట్ చెయ్యవచ్చు. Sleep Timer సైట్ కి వెళ్ళి Zum Download పై క్లిక్ చేసి స్లీప్ టైమర్.exe ని డౌన్లోడ్ చేసుకోవాలి. .exe ఫైల్ పై డబల్ క్లిక్ చెయ్యటం ద్వారా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది Mode మరియు Action దగ్గర కావలసిన ఆప్షన్ ని ఎంచుకొని Perform Action in దగ్గర గంటలు/ నిమిషాలను సెట్ చేసుకుని Play గుర్తు ఉన్న బటన్ పై క్లిక్ చెయ్యాలి.
డౌన్లోడ్: Sleep Timer
ధన్యవాదాలు