మైక్రోసాప్ట్ కొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్ 8 కి సంబంధించి Consumer Preview ని విడుదల చేసింది డైరెక్ట్గ్ గా సెటప్ ప్రోగ్రామ్ లేదా ISO ఇమేజ్ ని మైక్రోసాప్ట్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్ 8 అసలు క్రొత్తగా ఏమి ఉన్నయో అనే దానిని ఇక్కడ చూడండి.
విండోస్ 8 కోసం సిస్టం కాన్ఫిగరేషన్ 1 GB of RAM, 16 GB of hard disk space and 1 GHz processor అవసరమవుతుంది, అదే 64 bit వెర్షన్ అయితే 2 GB of RAM ఉండాలి. విండోస్ 8 Consumer Preview కి సంబంధించిన FAQ ఇక్కడ చూడండి. విండోస్ 8 యూనివర్సల్ ప్రొడక్ట్ కీ NF32V-Q9P3W-7DR7Y-JGWRW-JFCK8 . మీ దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ లేదా డివైజెస్ విండోస్ 8 లో పనిచేస్తాయా లేదా అని తెలుసుకోవటానికి ఇక్కడ చూడండి.
ధన్యవాదాలు