Wednesday, January 18, 2012

Weblock For Kids - వెబ్ యాక్సెస్ ని కస్టమైజ్ చెయ్యటానికి [పేరెంటల్ కంట్రోల్]

Weblock For Kids అనే ఉచిత పేరెంటల్ కంట్రోల్ అప్లికేషన్ తల్లిదండ్రులు అనుమతించిన వెబ్ సైట్లను మాత్రమే యాక్సెస్ చెయ్యటానికి ఉపయోగపడుతుంది. Weblock For Kids  బేసిక్ గా పేరెంటల్ కంట్రోల్స్ ఇంటిగ్రేట్ చెయ్యబడిన ఒక వెబ్ బ్రౌజర్. అవసరమైన వెబ్ సైట్లతో పిల్లల హోమ్ పేజ్ ని కస్టమైజ్ చెయ్యవచ్చు. 


Add Website పై క్లిక్ చేసి అనుమతించే వెబ్ సైట్లను బ్రౌజర్ లో యాడ్ చెయ్యవచ్చు.  అలాగే Capture పై క్లిక్ చేసి ఆ వెబ్ సైట్ యొక్క స్క్రీన్ షాట్ ని కాప్చర్ చెయ్యవచ్చు. 

Manage Websites కి వెళ్ళి మనం అనుమతించిన సైట్లనుండి తొలగించటం లేదా క్రొత్తవి యాడ్ చెయ్యటం చెయ్యవచ్చు,  Enter Kid Mode కి వెళ్ళటం ద్వారా మనం అనుమతించిన సైట్లను మాత్రమే బ్రౌజ్ చెయ్యవచ్చు.

మరింత సమాచారాన్ని ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: Weblock For Kids

ధన్యవాదాలు