గూగుల్ Good to Know అనే సైట్ ని ప్ర్రారంభించింది, దీనిలో ఆన్ లైన్ లో సరక్షితంగా ఎలా ఉండాలో తెలియచేసే సూచనలను పొందుపర్చారు. సూచనలు కొన్ని మనకు తెలిసినవే అయినా వాటిని పాటించటం లో కొంత అలసత్వం మరియు అజాగ్రత్త చేస్తూ ఉంటాం. ప్రతి ఇంటర్నెట్ యూజర్ సందర్శించవలసిన సైట్ ఇది. టిప్స్ తో పాటు టెక్నికల్ పదాలైన cookie, IP address, Phishing, Malware మొదలగు వాటి గురించి కామన్ యూజర్ కి అర్ధమయ్యే రీతిలో వీడియోల ద్వారా తెలియచేశారు.
వెబ్ సైట్: Good to Know
ధన్యవాదాలు