System Restore Explorer అనే ఉచిత టూల్ ని ఉపయోగించి విండోస్ లోని సిస్టం రీస్టోర్ పాయింట్లను చూడవచ్చు మరియు అనవసరమైన వాటిని తొలగించవచ్చు, దీంతో పీసీ లోని కొంత డిస్క్ స్పేస్ ని ఆదా కూడా చెయ్యవచ్చు. ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసి రన్ చేసిన తర్వాత సిస్టం లోని రీస్టోర్ పాయింట్లను చూపిస్తుంది. ఎంచుకున్న రీస్టోర్ పాయింట్ పై రైట్ క్లిక్ చేసి వచ్చే ఆప్షన్లలో ’Mount' పై క్లిక్ చేస్తే రీస్టోర్ పాయింట్ ఫైళ్ళు విండోస్ ఎక్స్ ఫ్లోరర్ లో ఓపెన్ అవుతాయి. ఇక సులభంగా బ్రౌజ్ మరియు రిమూవ్ చెయ్యవచ్చు.
మరింత సమాచారం కోసం System Restore Explorer సైట్ చూడండి.
డౌన్లోడ్: System Restore Explorer.
ధన్యవాదాలు