Thursday, April 26, 2012

Wolfram Education Portal: లెక్కల టీచర్ల కోసం..

ఉపాద్యాయులు మరియు విద్యార్ధులకు ఉపయోగకరమైన ఎడ్యుకేషనల్ టూల్స్ అందిస్తున్న Wolfram , లెక్కల కాన్సెప్ట్స్ సులభంగా  విద్యార్ధులకు అర్ధమయ్యేలా వివరించటం కోసం టీచర్ల కోసం ప్రత్యేకమైన టూల్ ని రూపొందించింది, అదే Wolfram Education Portal ఇక్కడ ప్రధానంగా algebra మరియు calculus పైనే ఫొకస్ చేశారు. సైట్ లో లాగిన్ చెయ్యటానికి Wolfram ఐడీ కోసం టీచర్లు ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత Wolfram CDF Player ని డౌన్లోడ్ చేసుకుని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఈ సైట్ లో eTextbook, lesson plan, demonstration tools మరియు widgets ఉన్నాయి.



వెబ్ సైట్: http://education.wolfram.com/
 ధన్యవాదాలు