సెక్యూరిటీ ఫీచర్స్ వలన డివిడి బర్నింగ్ సాప్ట్ వేర్ వుపయోగించి DVD Movie లను backup తీసుకోలేము. అలాంటప్పుడే DVDShrink సాప్ట్ వేర్ వుపయోగపడుతుంది. దీనిని వుపయోగించి DVD Movie లను హార్డ్ డిస్క్ లోకి బ్యాక్ అప్ తీసుకోవచ్చు లేదా ఏదైనా డివిడి బర్నింగ్ సాప్ట్ వేర్ వుపయోగించి DVD Disk ల లోకి బ్యాక్ అప్ తీసుకోవచ్చు. అంతేకాకుండా Duyal-layer DVD9 లోని వీడియో ఫైళ్ళను కంప్రెస్ చేసి నార్మల్ Single-layer DVD5 (4.3GB DVD) డిస్క్ల్ ల లోకి బ్యాక్ అప్ తీసుకోవచ్చు. DVDShrink యొక్క అఫీషియల్ వెబ్ సైట్ http://www.dvdshrink.org/ , ఇది ఫ్రీవేర్, దీనిని www.afterdawn.com/software/video_software/dvd_rippers/dvd_shrink.cfm నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డౌన్ లోడ్ ఫైల్ సైజ్ 1MB మాత్రమే. యూజర్ గైడ్ కోసం http://www.afterdawn.com/guides/archive/dvd9_to_dvdr_with_dvd_shrink.cfm కి వెళ్ళండి.
ధన్యవాదాలు