Thursday, August 14, 2008

http://pgportal.gov.in/ - A Portal for Public Grievances

Personnel, Public Grievance and Pensions మంత్రిత్వ శాఖ వారిచే నిర్వహించబడుతున్న Public Grievance Lodging and Monitoring System లో కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల మరియు వివిధ ప్రభుత్వ డిపార్ట్ మెంట్ ల పనితీరుపై భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చెయ్యవచ్చు. ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవటం తో పాటు మన ఫిర్యాదుకి సమాధానం రాకపోతే రిమైండ్ చేసే అవకాశం వుంటుంది.

వెబ్ సైట్ : http://pgportal.gov.in/



ధన్యవాదాలు