Saturday, August 23, 2008

Google Web Accelerator - Speed Up the Web

Google Web Accelerator అనే అప్లికేషన్ వెబ్ పేజెస్ త్వరగా లోడ్ అవటానికి వుపయోగపడుతుంది. దీనిని http://webaccelerator.google.com/ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పైల్ డౌన్ లోడ్ సైజ్ 1.66 MB మాత్రమే. ఇది ఇనస్టలేషన్ చేసిన తర్వాత మనం తరచూ చూసే వెబ్ పేజీలు త్వరగా ఓపన్ అవటం మనం గమనిస్తాం. Google Web Accelerator ఎలా పనిచేస్తుంది అనే వివరాల కోసం http://webaccelerator.google.com/support.html లో చూడండి.

ధన్యవాదాలు