Tuesday, September 30, 2008

ఓపెన్ అయిన అన్ని ప్రోగ్రాములు, ఫోల్డర్లను ఒక క్లిక్ తో క్లోజ్ చెయ్యటానికి...

ఓపెన్ అయిన అన్ని ప్రోగ్రాములు, ఫోల్డర్లను ఒక క్లిక్ తో క్లోజ్ చెయ్యటానికి నెట్ లో CloseALL అనే ఒక చిన్న యుటిలిటీ దొరుకుతుంది, దీనిని http://www.ntwind.com/software/utilities/close-all.html నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ZIP ఫైల్ సైజ్ 18 KB మాత్రమే, అన్ జిప్ చేసిన తర్వాత CloseALL అనే ఫైల్ పై డబల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిన అన్ని ప్రోగ్రాములు, ఫోల్డర్లు క్లోజ్ అవుతాయి. క్లోజ్ అయ్యేముందు ఏదైనా యాక్షన్ అవసరమైతే దానికి సంభంధించిన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. CloseALL షార్ట్ కట్ ను Start Menu లో గానీ, Quick Launch లో గానీ లేదా మరెక్కడైనా వుంచవచ్చు.



ధన్యవాదాలు

Monday, September 29, 2008

IIT/IISc ల టెక్నికల్ వీడియో లెక్చర్లు

7 IIT లు మరియు IISc, Bangalore నుండి ఈ క్రింద యివ్వబడిన కోర్సులలో వెలువడిన అమూల్యమైన సాంకేతిక వీడియో లెక్చర్ల కోసం కేంద్ర మానవ వనరుల అభివ్రుద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో నిర్వహించ బడుతున్న http://in.youtube.com/user/nptelhrd సైట్ ని సందర్శించండి.

1. Core Sciences
2. Civil Engineering
3. Computer Science and Engineering
4. Electrical Engineering
5. Electronics and Communication Engineering
6. Mechanical Engineering




మరికొన్ని సైట్లు:

1. http://nptel.iitm.ac.in/videocourselist.php


2. http://ocw.mit.edu/OcwWeb/web/courses/courses/index.htm
3. http://freevideolectures.com/blog/2008/03/13/
4. http://in.youtube.com/profile_play_list?user=ucberkeley
5. http://in.youtube.com/user/MIT

ధన్యవాదాలు

Friday, September 26, 2008

హార్డ్ వేర్ రేట్ల కోసం ఒక వెబ్ సైట్


హార్డ్ వేర్ రేట్ల తాజా సమాచారం కొరకు చెన్నై కు చెందిన ఒక డీలర్ చే నిర్వహించబడుతున్న http://www.deltapage.com/ సైట్ ని సందర్శించండి. రేట్లు చెన్నై వి అయినా, మనం ఏదైనా హార్డ్ వేర్ కొనేటప్పుడు రేట్ సుమారుగా ఎంత వుండవచ్చు అని తెలుసుకోవటానికి ఈ సైట్ వుపయోగపడగలదు.


ధన్యవాదాలు


























Thursday, September 25, 2008

Windows Vista లో న్యూ పార్టీషన్ క్రియేట్ చెయ్యటానికి...

Windows Vista లో క్రొత్త పార్టీషన్ క్రియేట్ చెయ్యటానికి ఈ క్రింద చెప్పిన విధంగా చెయ్యండి:

1. Right click ‘Computer’ icon on your desktop or in Start menu & click ‘Manage’.



2. Enter the Administrator’s credentials in the UAC prompt.

3. The Computer Management Window will open. Click Disk Management on the left panel.




4. Right click on the partition from which you want to create another partition & select ‘Shrink Volume’.




5. Enter the shrink size.




6. The selected drive will be shrinked & free space will now be shown in the Computer Management window. You can create as many partitions as you wish.




7. Right click the Free Space & select ‘New Simple Volume’.



8. The New Simple Volume Wizard will now appear. Click ‘Next’.




9. In the next window enter the desired partition/volume size, if you want to create multiple partitions & click ‘Next’. If you want a single partition just click ‘Next’.




10. In the next window assign the drive letter or, if you are not sure, leave it as it is & click ‘Next’.



11. Set the file system to FAT32 or NTFS, Enter the label if desired, select ‘Quick Format’, in the next window, and click ‘Next’.




12. Click ‘Finish’ in the next window to finish the New Simple Volume Wizard.




13. The new partition is now created & shown in Computer Management window.




You can now access the new partition in the Computer.

సోర్స్: డిజిట్ ఫోరమ్

ధన్యవాదాలు

IP Messenger - LAN/WAN లో మెసేజెస్ పంపటానికి

LAN లో ఒక సిస్టం నుండి మరొక సిస్టం కు మెసేజ్ పంపటానికి నెట్ లో IP Messenger అనే చిన్న అప్లికేషన్ దొరుకుతుంది, దీనిని http://www.ipmsg.org/index.html.en నుండి Zip ఫైల్ (సైజ్ 103 KB) డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అన్ జిప్ చేసిన తర్వాత ipmsg అనే పైల్ ని Copy చేసి Start ---> All Programs ----> Startup లో Paste చెయ్యాలి్,ఇలా చెయ్యటం వలన సిస్టం రీస్టార్ట్ చేసిన ప్రతిసారీ ipmsp Icon సిస్టం ట్రే లో వస్తుంది. ఇదేవిధంగా LAN లోని అన్ని సిస్టం లలో చెయ్యాలి. సిస్టం ట్రే లోని ipmsp Icon పై డబల్ క్లిక్ చేస్తే LAN Users లిస్ట్ వస్తుంది, మెసేజ్ సెలెక్టెడ్ యూజర్ కి కాని, గ్రూప్ కి కాని, లేదా అందరికీ ఒకేసారి పంపవచ్చు.

ఇది LAN లోనే కాదు WAN లో కూడా పనిచేస్తుంది. WAN లో పని చెయ్యాలంటే రిమోట్ సిస్టం IP Address యాడ్ చేసుకోవాలి మరియు ఈ అప్లికేషన్ ఆ సిస్టం లో కూడా వుండాలి.



ధన్యవాదాలు

Wednesday, September 24, 2008

అన్ని డిస్క్ పార్టీషన్లను ఒకేసారి డీఫ్రాగ్మెంట్ చెయ్యటానికి...

సాధారణంగా విండోస్ లోని డీఫ్రాగ్మెంటేషన్ యుటిలిటీ ని వుపయోగించి అన్ని డిస్క్ పార్టీషన్లను ఒకేసారి డీఫ్రాగ్మెంట్ చెయ్యలేము. మీ సిస్టం లో ఒకటి కంటే ఎక్కువ డిస్క్ పార్టీషన్లు(ఉదా:C,E,F) వుంటే వాటిని ఒకేసారి ఒకదాని తర్వాత మరొకటి డీఫ్రాగ్మెంట్ చెయ్యటానికి ఈ క్రింది విధంగా చెయ్యండి.

నోట్ పాడ్ ఓపెన్ చేసి ఈ క్రింద ఇచ్చిన కమాండ్లను టైప్ చేసి దానిని defrag.bat పేరుతో సేవ్ చెయ్యండి. అది బ్యాచ్ పైల్ గా మరుతుంది.

defrag c: -f
defrag e: -f
defrag f: -f

డీఫ్రాగ్మెంటేషన్ చెయ్యటానికి defrag.bat ఫైల్ పై డబల్ క్లిక్ చెయ్యాలి.

ధన్యవాదాలు

ఒరాకిల్ డాటాబేస్ బ్యాక్ అప్ తీసుకోవటం ఎలా ?

ఒరాకిల్ డాటాబేస్ Back Up తీసుకోవటానికి.... ముందుగా Start---> Run కి వెళ్ళి cmd అని టైప్ చేసి ’Ok' బటన్ ప్రెస్ చెయ్యాలి. C Prompt కి వెళ్ళి ఈ క్రింద చెప్పిన విధంగా చెయ్యండి.

C:\> exp అని టైప్ చేసి [Enter] బటన్ ప్రెస్ చెయ్యాలి
User name: డాటాబేస్ యూజర్ నేమ్ ఎంటర్ చెయ్యాలి
Password: పాస్ వార్డ్ ఎంటర్ చెయ్యాలి
Enter array fetch buffer size 4096> press [Enter]
Export file: exadat.dmp> d:\backup\abc.dmp (ఇక్కడ Back up file name path తో సహా యివ్వాలి. ఉదా: abc.dmp అనేది back up పైల్ నేమ్, దానిని D లో backup అనే ఫోల్డర్ లో సేవ్ చేస్తున్నాం, press [Enter] )
(1) E , (2) U, or (3) T2)U> U ( U అని టైప్ చేసి [Enter] బటన్ ప్రెస్ చెయ్యాలి)
Export grant(Yes/No):yes>press [Enter]
Export table data(yes/no):yes> press [Enter]
Compress extents(yes/no):yes> press [Enter]
User to be exported return or quit)> scott (ఏ యూజర్ డాటా బ్యాక్ అప్ కావాలో ఆ యూజర్ నేమ్ ఎంటర్ చేసి [Enter] బటన్ ప్రెస్ చెయ్యాలి)
User to be exported return or quit)> press [Enter]


Restore చెయ్యటానికి:

C:\> imp
User name:
Password:
Import file:expat.dmp>d:\backup\abc.dmp
Enter insert buffer size(min is 8192)30720> press [Enter]
List content of import file only(yes/no)>no
Create error due to object existence(yes/no):no>no
Import grants(yes/no):yes> yes
Import table data: yes
Import entire export file(yes/no):no> yes

ధన్యవాదాలు

Tuesday, September 16, 2008

ఐఫోన్ రింగ్ టోన్ కన్వర్టర్/ మేకర్ సాప్ట్ వేర్

ఐఫోన్ రింగ్ టోన్ కన్వర్టర్/ మేకర్ వుచిత సాప్ట్ వేర్ కోసం http://www.dvdtoiphone.net/iphone-ringtone-converter.html సైట్ కి వెళ్ళండి. ఈ యుటిలిటీ mp3 , ogg , wav ఫార్మేట్లను సపోర్ట్ చేస్తుంది. రింగ్ టోన్ కన్వర్టర్ చేసిన తర్వాత ఐఫోన్ కి అప్ లోడ్ చేసుకోవటానికి మీ కంప్యూటర్ లో Apple iTunes సాప్ట్ వేర్ తప్పనిసరిగా వుండాలి. iTunes సాప్ట్ వేర్ కోసం http://www.apple.com/itunes/download/ కి వెళ్ళండి.




ధన్యవాదాలు

Monday, September 15, 2008

ఆన్ లైన్ లో లేటెస్ట్ సినిమాలు చూడండి ....

ఆన్ లైన్ లో లేటెస్ట్ హిందీ, తెలుగు, తమిళ్ మరియు యితర భాషల సినిమాల కోసం ఈ క్రింది సైట్లు చూడండి ....

http://hindimoviesonline.net/
http://apnaview.com/
http://bhejafry.net/
http://www.bollyclips.com/
http://www.bharatmovies.com/
http://www.moviedesi.com/MD/index.asp?from



ధన్యవాదాలు

Friday, September 12, 2008

FastStone Photo Resizer - ఇమేజ్ లను రీసైజ్ చేసే ఫ్రీవేర్


ఇమేజ్ లను రీసైజ్ చెయ్యటానికి FastStone Photo Resizer వుపయోగపడుతుంది, ఇది ఫ్రీవేర్, Zip ఫైల్ సైజ్ 1.3 MB మాత్రమే. దీనిని http://www.faststone.org/FSResizerDownload.htm నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అనేక ఫైళ్ళ ను ఒకేసారి రీసైజ్ చెయ్యటమే కాకుండా, ఒకేసారి వివిధ పధ్ధతులలో రీనేమ్ చేసుకొనే అవకాశం కూడా వుంది. అంతేకాకుండా అడ్వాన్సుడు ఆప్షన్స్ ను వుపయోగించి DPI మార్చుకోవచ్చు, టెక్స్ట్ మరియు లోగో లను యాడ్ చేసుకోవచ్చు. ఈ సాప్ట్ వేర్ దాదాపు అన్ని పాపులర్ ఇమేజ్ ఫార్మేట్ల ను సపోర్ట్ చేస్తుంది.

USB Drive లనుండి ఈ అప్లికేషన్ డైరెక్ట్ గా రన్ చెయ్యటానికి సాప్ట్ వేర్ ఇదే సైట్ లో లభిస్తుంది.

ధన్యవాదాలు

Tuesday, September 9, 2008

వివిధ వీడియో కన్వర్షన్ వుచిత సాప్ట్ వేర్ల కోసం...

వీడియో లను యూట్యూబ్ నుండి ఐపాడ్ కి, ఫ్లాష్ లోకి, ఆడియో కి మొ. వాటిలోకి మార్చటానికి వుచిత సాప్ట్ వేర్ల కోసం http://www.dvdvideosoft.com/ సైట్ కి వెళ్ళండి. కన్వర్షన్ సాప్ట్ వేర్ల తో పాటు గైడ్లు మరియి చిట్కాలకు సంభంధించిన సమాచారం కూడా ఇక్కడ దొరుకుతుంది.




ధన్యవాదాలు

XP లో దాగివున్న Football Worldcup

XP లో ASCII Football Worldcup దాగి వుంది. దానిని చూడాలంటే Start ---> Run కి వెళ్ళి ఈ కమాండ్ TELNET ascii-wm.net 2006 టైప్ చేసి ’OK' బటన్ క్లిక్ చెయ్యాలి.





ఫుల్ స్క్రీన్ కోసం [Alt]+[Enter] బటన్లు ప్రెస్ చెయ్యాలి. స్క్రీన్ కు దూరంగా వుండి చూస్తే గేమ్ స్పష్టంగా కనబడుతుంది.

ధన్యవాదాలు

Monday, September 8, 2008

Google Chrome లో దాగివున్న స్క్రీన్ సేవర్

Google Chrome ని ఒపెన్ చేసి అడ్రస్ బార్ లో about:internets అని టైప్ చేసి [Enter] బటన్ ప్రెస్ చేస్తే విండోస్ పాత స్క్రీన్ సేవర్ ఓపెన్ అవుతుంది. ట్రై చెయ్యండి.



ధన్యవాదాలు

Google Chrome - ఒక వెబ్ బ్రౌజర్

Google Chrome - వేగంగా , సురక్షితంగా మరియు సులభంగా వెబ్ సైట్ల ను బ్రౌజ్ చెయ్యటానికి వుపయోగ పడుతుంది. దీని Beta వెర్షన్ ను Google ఇటీవలే విడుదల చేసింది. ఇది విస్టా మరియు ఎక్స్పీ లలో పనిచేస్తుంది. దీనిని http://www.google.com/chrome/ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. Google Chrome ఓపెన్ చెయ్యగానే మోస్ట్ విసిటెడ్ సైట్ల Thumbnails, సెర్చ్, రీసెంట్ బుక్ మార్క్ ల లిస్ట్ వస్తుంది. మరిన్ని వివరాల కోసం Google Chrome సైట్ కి వెళ్ళండి.



ధన్యవాదాలు

Friday, September 5, 2008

మొబైల్ ఫోన్ల యాంటీ వైరస్ సాప్ట్ వేర్లు

కొన్ని మొబైల్ ఫోన్ల యాంటీ వైరస్ సాప్ట్ వేర్లు :

1.Commander Mobile Anti-Virus 3
http://www.download.com/Commander-Mobile-Anti-Virus/3000-11138_4-10414170.html

2.Kaspersky Mobile Security
http://www.kaspersky.com/trials

3.BullGuard Mobile Antivirus
http://www.bullguard.com/why/bullguard-mobile-antivirus.aspx

ధన్యవాదాలు

Thursday, September 4, 2008

ప్రెజెంటేషన్లను మీ వెబ్ సైట్ కి యాడ్ (Embed) చెయ్యటానికి !!

PowerPoint, OpenOffice లేదా PDF Presentatations ని షేర్ చేసుకోవటమే కాకుండా మీ వెబ్ సైట్ కి యాడ్ చెయ్యటానికి http://www.slideshare.net/ కి వెళ్ళాలి. 100MB సైజ్ వరకు ఫైళ్ళ ను upload చేసుకోవచ్చు. అప్ లోడ్ చెయ్యబడిన ఫైల్ SlideShare format లోకి మార్చబడుతుంది, దానికి ఆడియో (MP3) ని జత చెయ్యవచ్చు. HTML code కూడా జెనెరేట్ అవుతుంది, దానిని మన వెబ్ సైట్ లేదా బ్లాగ్ కి యాడ్ (Embed) చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్లను షేర్ చేసుకోవటానికి ఇది బెస్ట్ సైట్ అని చెప్పవచ్చు.





ధన్యవాదాలు