Wednesday, September 24, 2008

ఒరాకిల్ డాటాబేస్ బ్యాక్ అప్ తీసుకోవటం ఎలా ?

ఒరాకిల్ డాటాబేస్ Back Up తీసుకోవటానికి.... ముందుగా Start---> Run కి వెళ్ళి cmd అని టైప్ చేసి ’Ok' బటన్ ప్రెస్ చెయ్యాలి. C Prompt కి వెళ్ళి ఈ క్రింద చెప్పిన విధంగా చెయ్యండి.

C:\> exp అని టైప్ చేసి [Enter] బటన్ ప్రెస్ చెయ్యాలి
User name: డాటాబేస్ యూజర్ నేమ్ ఎంటర్ చెయ్యాలి
Password: పాస్ వార్డ్ ఎంటర్ చెయ్యాలి
Enter array fetch buffer size 4096> press [Enter]
Export file: exadat.dmp> d:\backup\abc.dmp (ఇక్కడ Back up file name path తో సహా యివ్వాలి. ఉదా: abc.dmp అనేది back up పైల్ నేమ్, దానిని D లో backup అనే ఫోల్డర్ లో సేవ్ చేస్తున్నాం, press [Enter] )
(1) E , (2) U, or (3) T2)U> U ( U అని టైప్ చేసి [Enter] బటన్ ప్రెస్ చెయ్యాలి)
Export grant(Yes/No):yes>press [Enter]
Export table data(yes/no):yes> press [Enter]
Compress extents(yes/no):yes> press [Enter]
User to be exported return or quit)> scott (ఏ యూజర్ డాటా బ్యాక్ అప్ కావాలో ఆ యూజర్ నేమ్ ఎంటర్ చేసి [Enter] బటన్ ప్రెస్ చెయ్యాలి)
User to be exported return or quit)> press [Enter]


Restore చెయ్యటానికి:

C:\> imp
User name:
Password:
Import file:expat.dmp>d:\backup\abc.dmp
Enter insert buffer size(min is 8192)30720> press [Enter]
List content of import file only(yes/no)>no
Create error due to object existence(yes/no):no>no
Import grants(yes/no):yes> yes
Import table data: yes
Import entire export file(yes/no):no> yes

ధన్యవాదాలు