ఐఫోన్ రింగ్ టోన్ కన్వర్టర్/ మేకర్ వుచిత సాప్ట్ వేర్ కోసం
http://www.dvdtoiphone.net/iphone-ringtone-converter.html సైట్ కి వెళ్ళండి. ఈ యుటిలిటీ mp3 , ogg , wav ఫార్మేట్లను సపోర్ట్ చేస్తుంది. రింగ్ టోన్ కన్వర్టర్ చేసిన తర్వాత ఐఫోన్ కి అప్ లోడ్ చేసుకోవటానికి మీ కంప్యూటర్ లో Apple iTunes సాప్ట్ వేర్ తప్పనిసరిగా వుండాలి. iTunes సాప్ట్ వేర్ కోసం
http://www.apple.com/itunes/download/ కి వెళ్ళండి.

ధన్యవాదాలు