Google Chrome - వేగంగా , సురక్షితంగా మరియు సులభంగా వెబ్ సైట్ల ను బ్రౌజ్ చెయ్యటానికి వుపయోగ పడుతుంది. దీని Beta వెర్షన్ ను Google ఇటీవలే విడుదల చేసింది. ఇది విస్టా మరియు ఎక్స్పీ లలో పనిచేస్తుంది. దీనిని
http://www.google.com/chrome/ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. Google Chrome ఓపెన్ చెయ్యగానే మోస్ట్ విసిటెడ్ సైట్ల Thumbnails, సెర్చ్, రీసెంట్ బుక్ మార్క్ ల లిస్ట్ వస్తుంది. మరిన్ని వివరాల కోసం Google Chrome సైట్ కి వెళ్ళండి.

ధన్యవాదాలు