Thursday, June 21, 2012

వెబ్ పేజీలు ఆటోమాటిక్ గా రిఫ్రెష్ అవ్వాలా?

నిర్ణీత సమయం లో వెబ్ పేజీలు ఆటోమాటిక్ గా రిఫ్రెష్ అవ్వటానికి EasyAutoRefresh అనే క్రోమ్ ఎక్స్ టెన్షన్ ఉపయోగపడుతుంది. క్రోమ్ వెబ్ స్టోర్ కి వెళ్ళి Easy Auto Refresh దగ్గర ఉన్న ADD TO CHROME బటన్ పై క్లిక్ చేసి ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత అడ్రస్ బార్ ప్రక్కన చిన్న రిఫ్రెష్ ఐకాన్ వస్తుంది దానిపై క్లిక్ చేసి రిఫ్రెష్ అవ్వవలసిన టైమ్ డ్యూరేషన్ ని సెట్ చేసుకోవాలి. తర్వాత Start పై క్లిక్ చెయ్యాలి. ఆటోమాటిక్ రిఫ్రెష్ అవసరం లేనప్పుడు Stop పై క్లిక్ చెయ్యాలి.




డౌన్లోడ్: Easy Auto Refresh

ధన్యవాదాలు