స్క్రీన్ రికార్డింగ్ అప్లికేషన్ HyperCam వెర్షన్ 2 ఇప్పుడు ఉచితంగా లభిస్తుంది. ఈ యుటిలిటీని ఉపయోగించి స్క్రీన్ పై కావలసిన భాగాన్ని రికార్డ్ చెయ్యటం తో పాటు అవసరం అనుకుంటే మైక్రోఫోన్ సహాయంతో ఆడియో నెరేషన్ ని కూడా జత చెయ్యవచ్చు. ఇది 32బిట్ మరియు 64 బిట్ వెర్షన్లలో ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇనస్టలేషన్ సమయం లో అనవసరమైన టూల్ బార్స్ కూడా ఇనస్టలేషన్ చెయ్యబడతాయి, ఆ ఆప్షన్ ని అన్-చెక్ చేసుకోవాలి. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్ చేసేముందు అన్ని సెట్టింగ్స్ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మెయిన్ విండో లో స్టార్ట్ / స్టాప్ బటన్స్ ఉంటాయి లేదంటే ఈ క్రింది హాట్ కీ లను కూడా ఉపయోగించవచ్చు.
- F2 starts and stops the recording
- F3 pauses and resumes it
- F4 creates a single frame shot when in pause mode
డౌన్లోడ్: HyperCam2
ధన్యవాదాలు