Microsoft Safety Scanner అనే పోర్టబుల్ యాంటీ వైరస్ సాప్ట్ వేర్ ఎటువంటి ఇనస్టలేషన్ అవసరం లేకుండా పీసీ లోని viruses, spyware, మరియు ఇతర malicious software లను తొలగిస్తుంది. దీనికోసం మనం చెయ్యవలసిందల్లా Microsoft Safety Scanner ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని వైరస్ ఉన్న పీసీ లో కాపీ చేసి msert.exe పైల్ పై డబల్ క్లిక్ చెయ్యాలి.
అయితే ఇక్కడొక విషయం గమనించాలి, ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న msert.exe ఫైల్ 10 రోజుల్లో expire అయిపోతుంది. తర్వాత Microsoft Safety Scanner ని ప్రెష్ గా తిరిగి డౌన్లోడ్ చేసుకోవాలి. రియల్ టైమ్ ప్రొటెక్షన్ అందించే యాంటీవైరస్ సాప్ట్ వేర్లకు ఇది రిప్లేస్‍మెంట్ కాదు. పీసీ లో యాంటీవైరస్ సాప్ట్ వేర్ తప్పనిసరిగా ఉంచుకోవాలి, అయితే ఇది పీసీ లో ఉన్న యాంటీవైరస్ సాప్ట్ వేర్ తో కలసి పనిచేస్తుంది.
డౌన్లోడ్: Microsoft Safety Scanner
ధన్యవాదాలు