Tuesday, November 22, 2011

ConvertAll - యూనిట్లను ఒక ఫార్మేట్ నుండి మరొక ఫార్మేట్ లోకి మార్చటానికి!


చరిత్ర మరుగున పడిన స్వాతంత్ర్య సమరయోధురాలు ఝల్కారీభాయి 181 పుట్టిన రోజు ఈ రోజు.... సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ సైన్యానికి ఎదురొడ్డి పోరాడిన ఝల్కారీభాయి పై పరిశోధనాత్మక వ్యాసం ఇక్కడ చదవండి.

*********

ConvertAll అనే పోర్టబుల్ యూనిట్ కన్వర్టర్ అప్లికేషన్ ని ఉపయోగించి కొలతలను (యూనిట్లను) ఒక ఫార్మేట్ నుండి మరొక ఫార్మేట్ లోకి మార్చవచ్చు. ఈ అప్లికేషన్లో ఎక్కడినుండి ఎక్కడికి మార్చాలో ముందుగా ఎంచుకొని తర్వాత వాటి విలువలను ఎంటర్ చెయ్యాలి. ఇక్కడ యూనిట్ల పేర్లు అక్షర క్రమం లో ఉంటాయి. ’Unit Finder' బటన్ పై క్లిక్ చేసి కావలసిన యూనిట్ ని వెతకవచ్చు. 


ConvertAll Features:

  • The base units for conversion may be either typed (with auto-completion) or selected from a list.
  • Units may be selected using either an abbreviation or a full name.
  • Units may be combined with the "*" and "/" operators.
  • Units may be raised to powers with the "^" operator.
  • Units in the denominator may be grouped with parenthesis.
  • Units with non-linear scales, such as temperature, can also be converted.
  • A unit list may be filtered and searched
  • Recently used unit combinations may be picked from a menu.
  • Numbers may be entered on either the "From" or the "To" units side, for conversions in both directions.
  • Basic mathematical expressions may be entered in place of numbers.
  • Options control the formatting of numerical results.
  • The unit data includes over 500 units.
  • The format of the unit data file makes it easy to add additional units.
  • Command line options are available to do conversions without the GUI.
డౌన్లోడ్ : ConvertAll

ధన్యవాదాలు