Uploading.to సైట్ కి వెళ్ళి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా గరిష్టంగా 10 ఫైళ్ళ వరకు ఒకేసారి వివిధ ఫైల్ హోస్టీంగ్ సైట్లకి అప్‍లోడ్ చెయ్యవచ్చు. ముందుగా Uploading.to వెళ్ళి అప్‍లోడ్ చెయ్యవలసిన సైట్లను సెలెక్ట్ చేసుకుని ’Choose File' బటన్ పై క్లిక్ చేసి అప్‍లోడ్ చెయ్యవలసిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అప్లోడ్ చెయ్యవలసిన ఫైల్ కోసం ’+1 File' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత క్రింద ఉన్న 'Upload' బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఫైల్స్ అప్లోడ్ అయిన తర్వాత ’Copy Link' పై క్లిక్ చేసి లింక్ ని కాపీ చేసుకోవచ్చు అంతేకాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్ లో షేర్ చేసుకోవచ్చు మరియు మెయిల్ కూడా పంపవచ్చు.
సైట్: http://www.uploading.to
ధన్యవాదాలు