Wednesday, November 30, 2011

క్రొత్త గూగుల్ బార్ ని పరిచయం చెయ్యనున్న గూగుల్!

గూగుల్ లాగిన్ అయినప్పుడు పైన కనబడే నల్లగా ఉండే గూగుల్ బార్ గూగుల్ ప్రొడక్ట్స్ లో ఒకదాని నుండి మరొక దానికి సులభంగా వెళ్లటానికి ఉపయోగపడుతుంది,  ఇప్పుడు ఈ బార్  తన రూపు రేఖలు మార్చుకోనుంది, క్రొత్తగా గూగుల్ లోగో దగ్గరే డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది. క్రొత్త గూగుల్ బార్ కి సంబంధించిన వీడియో చూడండి:


మరింత సమాచారం కోసం గూగుల్ బ్లాగ్ చూడండి.

ధన్యవాదాలు