QCopy అనే నెట్ వర్క్ ఫైల్ కాపియర్ నెట్ వర్క్ లో ఒక లొకేషన్ నుండి కావలసిన లొకేషన్ కి ఫైల్స్ లేదా ఫోల్డర్లు కాపీ చెయ్యటానికి సహాయపడుతుంది. ఫైల్స్ క్యూలో ఒకదాని తర్వాత ఒకటి కావలసిన డెస్టినేషన్ కి కాపీ చెయ్యబడతాయి, క్యూలో వాటి ఆర్డర్ ని మార్చటం కాని, pause, resume కూడా చెయ్యవచ్చు . నెట్ వర్క్ లో కాపీ చెయ్యవలసిన ఫైళ్ళను కాంటెక్స్ట్ మెనూ ద్వారా కాని లేదా డ్రాగ్-అండ్-డ్రాప్ చేసి QCopy లో యాడ్ చెయ్యవచ్చు. QCopy ఉపయోగించటానికి .Net Framework
మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.
డౌన్లోడ్: QCopy