Monday, July 14, 2008

CDBurnerXP - సిడి / డివిడి బర్నింగ్ సాప్ట్ వేర్


సిడి / డివిడి లు బర్న్ చెయ్యటానికి సిడి /డివిడి రైటర్ లు కొన్నప్పుడు వాటితోపాటు వచ్చే Nero నే మనం సాధారణంగా వుపయోగిస్తూవుంటాం, Nero కి ప్రత్యామ్నాయాన్ని వూహించలేం. Nero లోని అన్ని ఫీచర్లు కలిగి వుండి సిడి ల నుండి బ్లూ రే డిస్కుల వరకు (బ్లూ రే డిస్కులు రైట్ చెయ్యటానికి బ్లూ రే రైటర్ వుండాలి)డాటా బర్న్ చెయ్యటానికి, ISO ఇమేజ్ లు, ఆడియో సిడిలు క్రియేట్ చెయ్యటానికే కాకుండా ఇంకా ఎన్నో ప్రత్యేకతలు కలిగి యున్నదే "CD Burner XP" సాప్ట్ వేర్. దీనిని వుచితంగా http://cdburnerxp.se/ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ సైజ్ 2.82 MB. "CD Burner XP" సాప్ట్ వేర్ ని ఇనస్టలేషన్ చెయ్యాలంటే మన సిస్టమ్ లో Microsoft.Net Framework వుండాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ పధ్ధతిలో బర్న్ చెయ్యవలసిన ఫైల్స్ లేదా ఫోల్డర్ లను యాడ్ చేసుకోవచ్చు.


Key Features:

1.burn all kinds of discs
2.audio-CDs with or without gaps between tracks
3.burn and create ISO files
4.data verification after burning process
5.create bootable discs
6.multi-language interface
7.bin/nrg → ISO converter, simple cover printing and much more!
8.Operating Systems: Windows 2000/XP/2003 Server/Vista

ధన్యవాదాలు