ఇక్కడ చెప్పిన సంగతులు మీకు అల్రెడీ తెలిసి వుంటే ప్లీజ్ ఇగ్నోర్ చెయ్యండి.
1.XP మాట్లాడుతుంది:
ఒక నోట్ పాడ్ ఓపెన్ చేసి ఈ క్రింద యివ్వబడిన కోడ్ ని కాపీ చేసి దానిలో పేస్ట్ చేసి .vbs ఎక్స్ టెన్షన్ తో సేవ్ చెయ్యాలి. ఆ ఫైల్ VB Script file గా మారుతుంది.
Dim msg, sapi
msg=InputBox("Enter your text","Talk it")
Set sapi=CreateObject("sapi.spvoice")
sapi.Speak msg
ఇప్పుడు సేవ్ చేసిన ఫైల్ పై మౌస్ తో డబుల్ క్లిక్ చేస్తే వచ్చే విండో లో టెక్స్ట్ టైప్ చేసి 'OK' బటన్ ప్రెస్ చెయ్యాలి.
2.Starwars Movie చూడాలా?
XP లో ASCII Starwars Movie దాగి వుంది. దానిని చూడాలంటే Start ---> Run కి వెళ్ళి ఈ కమాండ్ telnet towel.blinkenlights.nl టైప్ చేసి ’OK' బటన్ క్లిక్ చెయ్యాలి.
ఒక చిన్న చిట్కా: ’My Computer' త్వరగా ఓపెన్ అవటానికి Start ---> Run కి వెళ్ళి ఈ కమాండ్ ... (3 dots) టైప్ చేసి ’OK' బటన్ క్లిక్ చెయ్యాలి.