Monday, June 1, 2009

BING - మైక్రో సాప్ట్ నుండి క్రొత్త సెర్చ్ ఇంజిన్...

BING - మైక్రో సాప్ట్ యొక్క క్రొత్త సెర్చ్ ఇంజిన్... ఇది మైక్రోసాప్ట్ కే చెందిన LIVE SEARCH ని రీప్లేస్ చేస్తుందని చెప్తున్నారు. BING కి సంబంధించిన పూర్తి సమాచారం మరియు దాని ఫీచర్ల కోసం http://www.discoverbing.com/ లో చూడండి.



ధన్యవాదాలు