Friday, June 5, 2009

TeraCopy తో మీ ఫైళ్ళను వేగంగా మరియు సులభంగా కాపీ చెయ్యండి...

TeraCopy విండోస్ లో వుండే ఫైల్ కాపీయింగ్ కి ప్రత్యామ్నాయ ప్రోగ్రాం.. TeraCopy ని ఉపయోగించి ఫైళ్ళను త్వరగా Copy/ Move చెయ్యవచ్చు. ఫైల్ కాపీ ఎర్రర్ వచ్చినప్పుడు దానిని కాపీ చెయ్యటానికి చాలాసార్లు ట్రై చేసి కుదరనప్పుడు ఆ ఫైల్ ని స్కిప్ చేసి మిగిలినవి కాపీ చేస్తుంది. విండోస్ ఫైల్ కాపీయింగ్ లో అలా జరగదు.



TeraCopy ఫీచర్లు:
-Copy files faster : TeraCopy uses dynamically adjusted buffers to reduce seek times. Asynchronous copy speeds up file transfer between two physical hard drives.
-Pause and resume file transfers: Pause copy process at any time to free up system resources and continue with a single click.
-Error recovery:In case of copy error, TeraCopy will try several times and in the worse case just skips the file, not terminating the entire transfer।
-Interactive file list: TeraCopy shows failed file transfers and lets you fix the problem and recopy only problem files.
-Shell integration: TeraCopy can completely replace Explorer copy and move functions, allowing you work with files as usual.
-Full Unicode support.


డౌన్లోడ్: TeraCopy

ధన్యవాదాలు