Thursday, June 4, 2009

CPU-Z - CPU సమాచారం తెలుసుకోవటానికి డయాగ్నొస్టిక్ టూల్

CPU-Z అనే చిన్న డయాగ్నొస్టిక్ టూల్ ని ఉపయోగించి మీ CPU సమాచారం తెలుసుకోవచ్చు. ప్రాసెస్సర్ పేరు మరియు వెండర్, కోర్ స్టెప్పింగ్ మరియు ప్రాసెస్, ప్రాసెస్సర్ ప్యాకేజ్, క్లాక్స్, ఓవర్ క్లాక్ డిటెక్షన్, L1 మరియు L2 cache ఇన్ఫర్మేషన్, మదర్ బోర్డ్ చిప్ సెట్ , మోడల్, BIOS, RAM టైప్, సైజ్, టైమింగ్స్ తదితర సమాచారం ఈ టూల్ సహాయం తో తెలుసుకోవచ్చు.



ఈ టూల్ ని ఉపయోగించి ఈ క్రింది సమాచారం తెలుసుకోవచ్చు:

CPU:
- Name and number
- Core stepping and process
- Package
- Core voltage
- Internal and external clocks, clock multiplier
- Supported instructions sets
- Cache information
Mainboard:
- Vendor, model and revision
- BIOS model and date
- Chipset (northbridge and southbridge) and sensor
- Graphic interface
Memory :
- Frequency and timings
- Module(s) specification using SPD (Serial Presence Detect) : vendor, serial number, timings table

ధన్యవాదాలు