Monday, June 15, 2009

FreeRapid Downloader - నాన్ ప్రీమియం Rapidshare యూజర్లకోసం డౌన్ లోడ్ మేనేజర్

Rapidshare మరియు యితర ఫైల్ షేరింగ్ సర్వీసెస్ నుండి ఫ్రీ యూజర్ గా డౌన్ లోడ్ చెయ్యటానికి FreeRapid Downloader అనే జావా డౌన్ లోడర్ బాగా ఉపయోగపడుతుంది. బ్రౌజర్ నుండి డౌన్లోడ్ లింక్ ని కాపీ చేసి FreeRapid లో పేస్ట్ చెయ్యాలి...అంతే మిగతాది FreeRapid చూసుకుంటుంది...



Main Features:

- support for concurrent downloading from multiple services
- downloading using proxy list
- download history
- smart clipboard monitoring
- automatic checking for file's existence on server
- auto shutdown options
- automatic plugins updates
- simple CAPTCHA recognition
- works on MS Windows, Linux and MacOS
- easy to use
- multilanguage interface
- looks amazingly
- simply works!

ఈ అప్లికేషన్ ని రన్ చెయ్యటానికి SUN JAVA అవసరమవుతుంది.

డౌన్లోడ్: FreeRapid

ధన్యవాదాలు