Google Chrome బ్రౌజర్ extensions (యాడ్-ఇన్) కోసం గూగుల్ క్రోమ్ ఎక్స్ టెన్‍షన్ సైట్ చూడండి... ఇక్కడ extensions వివిధ క్యాటగిరీల్లో ఉంచారు పాపులర్, రీసెంట్ , ఫీచర్డ్ యిలా... కావలసిన extension పై క్లిక్ చేసి తర్వాత ’Install' బటన్ పై క్లిక్ చేసి ఇనస్టలేషన్ చేసుకోవచ్చు.

సైట్: గూగుల్ క్రోమ్ ఎక్స్ టెన్‍షన్ సైట్
ధన్యవాదాలు