SlimCleaner ఒక విండోస్ పీసీ మెయింటెనెన్స్ సాప్ట్‌వేర్, ఇది ప్రముఖ CCleaner ని పోలి ఉంటుంది. మిగతా మెయింటెనెన్స్ టూల్స్ మాదిరిగానే SlimCleaner లో కూడా క్లీనర్, ఆప్టిమైజేషన్, అన్ఇనస్టలర్, విండోస్ టూల్స్ ఉన్నాయి. SlimCleaner ని ఉపయోగించి పీసీ లో చేసిన మార్పులను un do చెయ్యటానికి Restore టాబ్ ఉంది. ప్రస్తుతానికి SlimCleaner బీటా వెర్షన్ లో లభ్యమవుతుంది.

డౌన్లోడ్: SlimCleaner
ధన్యవాదాలు