Google Scribe సైట్ కి వెళ్ళి కావలసిన టెక్స్ట్ టైప్ చేస్తూపోతూవుంటే క్రింద ఆటో కంప్లీట్ సూచనలు వస్తాయి, సరైన పదాన్ని ఎంపిక చేసుకోవటం కోసం ఆ పదం ప్రక్కన యివ్వబడిన నంబరు కీ ప్రెస్ చెయ్యటమే!!!

ఇదే ఫీచర్ గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ గా కూడా పొందవచ్చు, దాని కోసం Google Scribe (Labs) Chrome extension పై క్లిక్ చేసి ఇనస్టలేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెబ్ లో ఎక్కడైనా టైప్ చేసేటప్పుడు ఈ ఆటో కంప్లీట్ ఫీచర్ ని పొందవచ్చు.
వెబ్‌సైట్: Google Scribe
ధన్యవాదాలు