twistynoodle.com కి వెళ్ళి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా పిల్లల కోసం కలరింగ్ పేజీలను ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకోనేముందు అవసరం అనుకొంటే దానిలోని టెక్స్ట్ ని, ఫాంట్ మరియు స్టైల్ ని మార్చుకోవచ్చు. కలరింగ్ పేజెస్ ని వివిధ క్యాటగిరీల్లో వుంచారు...Animals, food, buildings, History, food, months ఇలా... మరియు రంగులు దిద్దటం తో పాటు ఇంగ్లీష్ వ్రాత వర్క్‌షీట్ కూడా వుంటుంది, పనిలో పనిగా కలరింగ్ మరియు వ్రాత ప్రాక్టీస్ కూడా అయిపోతుంది.
పిల్లల కోసం ఇదొక మంచి సైట్...
వెబ్‌సైట్: twistynoodle
ధన్యవాదాలు