Thursday, December 1, 2011

Close NOT - బ్రౌజర్ టాబ్స్ పొరపాటున క్లోజ్ చెయ్యకుండా అరికట్టటానికి![క్రోమ్ ఎక్స్‍టెన్షన్]

బ్రౌజర్ టాబ్స్/విండో పొరపాటున క్లోజ్ చేసినా అవి క్లోజ్ అయ్యేముందు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చి వద్దనుకుంటే క్లోజ్ కాకుండా చెయ్యటానికి Close NOT అనే గూగుల్ క్రోమ్ ఎక్స్‍టెన్షన్ సహాయపడుతుంది. దీనికోసం గూగుల్ వెబ్ స్టోర్ కి వెళ్ళి ’Add to Chrome' పై క్లిక్ చేస్తే ఇనస్టలేషన్ చెయ్యబడుతుంది. ఇప్పుడు బ్రౌజర్ లో కావలసిన సైట్ ఓపెన్ చేసి తర్వాత Close NOT బటన్ పై క్లిక్ చెయ్యాలి, ఇలా చెయ్యటం వలన ఆ టాబ్ క్లోజ్ చేసినప్పుడు పాప్-అప్ వస్తుంది, దానిలో 'Leave this page' మరియు ’Stay on this Page’  ఉంటాయి.  బ్రౌజర్ ఓపెన్ చేసిన ప్రతిసారీ కావలసిన టాబ్ క్లోజ్  కన్ఫర్మేషన్  కోసం Close NOT బటన్ పై  ప్రతిసారీ  క్లిక్ చెయ్యాలి. 


డౌన్లోడ్: Close NOT 

ధన్యవాదాలు